అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కార్డియాలజీ (గుండె జబ్బులు), ENT (చెవి ముక్కు గొంతు), న్యురాలజి(నరములు, ఫిట్స్,,,), న్యూరో సర్జరీ (బ్రెయిన్, వెన్నుముక), ఆర్థోపెడిక్స్ (ఎముకలు, మోకాళ్లు) జనరల్ సర్జరీ (హెర్నియా, పైల్స్, ట్యూమర్స్,..) సైక్రియాటరి (మానసిక వ్యాధులు) పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల కొరకు), ఆప్తల్మాలజీ (కళ్ళు), గైనకాలజి పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు : కార్డియాలజీ (గుండె జబ్బులు), యురాలజీ (ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ స్టోన్స్.,) ఆప్తల్మాలజీ (కళ్ళు) , ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు), ప్లాస్టిక్ సర్జరీ. OP, సర్జరీలు, ఇన్ పేషెంట్ సర్వీసులు పూర్తిగా ఉచితం. రెండు హాస్పిటల్స్ కి Helpline No: 080 4710 4600. పై నెంబర్ కి ఫోన్ చేసి సమస్య ను చెప్పి అపాయింట్ మెంట్ పొందవచ్చు.
