Breaking News

Telangana

మహిళల రక్షణ కోసం దిశ యాప్…

-ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భవనను క‌ల్గిగే విధంగా ప్రతి మహిళా అవ‌గాహ‌న కల్గియుండాలని, మహిళల రక్షణ కోసం, ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరoగా ఉంటుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. యం.జె నాయుడు హాస్పటల్ 35వ వార్షికోత్సవాల సందర్బంగా గురువారం జ్యోతి కన్వెన్షన్ హాలు నందు ఎరాప్టు చేసిన …

Read More »

యుఎస్‌ఎలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువ… : అరసవిల్లి అరవింద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యు.ఎస్.ఎ లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అరసవిల్లి అరవింద్ అన్నారు. మంగళవారం “యుఎస్ఎ లో ఉన్నత విద్య” అనే అంశంపై ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆవరణలో సెమినార్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, యుఎస్ఎలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని మరియు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయని అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు యుఎస్ఎలో ఉన్నత విద్యకు మంచి …

Read More »

దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి ఆహ్వానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ బుధవారం కలిశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా  రాష్ట్ర గవర్నర్ కు అందచేశారు. అక్టోబర్ 07 నుంచి 15 వరకు ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా కోరారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ కి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.  

Read More »

వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌…

-తాడేపల్లిలోని పిఆర్‌&ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై జిల్లా కలెక్టర్లు, జెసి, డ్వామా పిడిలతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌ -అక్టోబర్ 7వ తేదీన వైయస్‌ఆర్ ఆసరా రెండో విడత చెల్లింపు -మొత్తం 8,00,042 సంఘాలకు లబ్ధి -78,75,599 మంది మహిళలకు ప్రయోజనం -రెండో విడత కింద రూ.6570.76 కోట్లు చెల్లింపు -సీఎం  వైయస్ జగన్ చేతుల మీదిగా మహిళల ఖాతాలకు సొమ్ము జమ -ఎస్‌హెచ్‌జి మహిళల వ్యక్తిగత …

Read More »

ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైల్వే,రోడ్లు,విమానాశ్రయాలు తదితర ప్రాజెక్టులకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు,వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.ఈవీడియో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ఇతర అంశాల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో …

Read More »

ట్రైకార్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) డైరెక్టర్లుగా ముగ్గురుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజక వర్గానికి చెందిన పారాది చిన్నపుదొరను, కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన మద్దిల రామకృష్ణను మరియు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజక వర్గానికి చెందిన సవరా ఈశ్వరమ్మను డైరెక్టర్లుగా నియమిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే జి.ఓ.ఆర్టి.సంఖ్య.298 ను ఈ నెల 22 న …

Read More »

రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం  వైయస్ జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఆధార్ సేవలతో సహా అన్ని …

Read More »

ఆన్లైన్ టికెట్ విధానంకు మద్దతు తెలిపిన సినిమా నిర్మాతలు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అబ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. . బుధవారం స్థానిక ఆర్ అండ్ …

Read More »

సమతుల జీవన శైలితో ఆరోగ్య సంరక్షణ…

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్య కరమైన ఆహారంతో గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలుగుతామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ మాట్లాడుతూ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా “వరల్డ్‌ హార్ట్ డే” ని పాటిస్తున్న తరుణంలో హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను అధికమించే క్రమంలో ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. శరీరతత్వాన్ని అనుసరించి వైద్యులు సూచించిన విధంగా నిత్యం శారీరక …

Read More »

రాష్ట్ర సఫాయి కర్మచారి కమీషన్ ఏర్పాటుకు వినతి…

-గవర్నర్ తో భేటీ అయిన జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో సఫాయి కర్మచారి కమీషన్ ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ అధ్యక్షుడు ఎం.వెంకటేశన్ విన్నవించారు. బుధవారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమీషన్ అధ్యక్షుడు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకటేశన్ మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలలో సఫాయి కర్మచారి కమీషన్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ …

Read More »