-వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెల్లువిరిస్తున్న మత సామరస్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం వాంబేకాలనీలో ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని చెప్పుకొచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని …
Read More »Telangana
అగ్రిగోల్డ్ పై మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు అండ్ కో చేయని కుట్రలు లేవు… -ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలకు చంద్రబాబే ప్రధాన కారణమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత నిధులను విడుదల చేయడాన్ని హర్షిస్తూ దేవీనగర్ లోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి పాలాభిషేకం …
Read More »గ్రామాల్లో కోవిడ్ నియంత్రతో పాటు సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…
-మండల ప్రత్యేకాధికారి డి. విజయలక్ష్మి పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని పామర్రు మండల ప్రత్యేకాధికారి మరియు డివిజనల్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ డి. విజయలక్ష్మి అన్నారు. గురువారం పామర్రు మండలం జుజ్జువరం, కొండిపర్రు గ్రామ సచివాలయాలను తాహశీల్థారు, యంపీడీవోలతో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆయా గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకుఅందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన …
Read More »మంజూరైన రహదారులు త్వరితగతిన పూర్తి చేస్తాం…
-ఆర్ అండ్ బీ ఈఈ తో కలసి రహదారులను పరిశీలించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : మంజూరైన రహదారులు నిర్మాణం గతంలో మాదిరిగా కాకుండా అవసరమైతే అదనపు నిధులు తెచ్చి పటిష్టంగా నిర్మిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆర్ అండ్ బీ ఈఈ యం. శ్రీనివాసరావుతో కలసి శాసనసభ్యులు డిఎన్ఆర్ కలిదిండి మండలంలోని కొండంగి, మట్టగుంట గ్రామాలల్లోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక నాయకులు, ఆర్ అండ్ బీ అధికారులతో పలు గ్రామాల …
Read More »పామర్రులో 3, 4, 5 గ్రామ సచివాలయాలు ఆకస్మిక తనిఖీ జేేసీ మాధవీలత
-ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంతృప్తికరమైన సేవలందించండి.. -తెల్ల రేషన్ కార్డు కలిగిన సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కార్డులు వెంటనే సరెండర్ చెయ్యాలి.. -జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు రైతు భరోసా ) కే. మాధవీలత పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమ కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సకాలంలో వారికి అందించే విధంగా సచివాలయ ఉద్యోగులు సమయ పాలను పాటించాలని జాయింట్ కలెక్టర్( రెవెన్యూ మరియు రైతు భరోసా) కే. మాధవీలత అన్నారు. గురువారం …
Read More »కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-12 వార్డులు, 63 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో 18 సంవత్సరాలు పైబడి వారికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించడం జరిగిందని ,కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, ప్రజలందరు వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో వ్యాక్సినేషన్ నిర్వహణకై సర్కిల్-1 పరిధిలోని 35, 44, 46, …
Read More »సామన్య ప్రజల సమస్యల పరిష్కార వేదికగా స్పందన… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఆహర్నిశలు శ్రమిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా స్పందన కార్యక్రమం అని మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాయలం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకోవటం జరుగుతుందని మేయర్ తెలిపారు. గత నెల జూలై 26వ తేదీన స్పందన పున ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుంచి ఆగస్టు 2, 9, …
Read More »సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్‌లు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వనుంది …
Read More »చేనేత కార్మికులు జగనన్నఅండ…
-నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విజృంభణ నేపధ్యంలో చేనేత కార్మిలకు అండగా వైసీపీ ప్రభుత్వం చేయూత నిచ్చిందని నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం బందరు రోడ్డులోని రఘవయ్య పార్క్ బాపు మ్యూజియం లో సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ను మేయర్ సందర్శించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న చేనేత, చిరు వ్యాపారులకు అండగా …
Read More »మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా విద్యారంగం…
-పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలతో విద్యా రంగం ముందుకు సాగవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధికమించే క్రమంలో విద్యావేత్తలు, సమాజం నడుమ అవగాహన అవసరమన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం బుధవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ …
Read More »