Breaking News

Telangana

అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాదిపతే నేరుగా పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాదిపతే నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గత వారం స్పందనలో అందిన ఆర్జీల పరిష్కారంపై సమీక్షించి, కొన్ని విభాగాల అధికారులు ఫిర్యాదు పరిష్కారం కాకుండానే క్లోజ్ చేస్తున్నారని, ప్రజలు తిరిగి మరలా ఫిర్యాదు రీ ఓపెన్ చేస్తున్నారని, సదరు …

Read More »

సంక్షేమ పాలనకు పట్టం కడదాం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అధికారంలో కి వచ్చిన తరువాత జనరంజకంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అందరం మద్దతుగా నిలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి పట్టం కడుదాం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని A -కన్వెన్షన్ గ్రౌండు నందు 7,8,19 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైయస్సార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పెరిగిన పెన్షన్ల నగదును …

Read More »

ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, తారకరామా నగర్ కట్ట ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ …

Read More »

స్పందన అర్జీలను అలసత్వం లేకుండా సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించిన గడువు లోపల స్పందన అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో… జాయింట్ కలెక్టర్ డి.ఆర్. ఓ పెంచల కిషోర్ తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కే.పి.శ్రీనివాస్, భవాని శంకర్, భాస్కర నాయుడు, కలెక్టరేట్ ఏ. ఓ జయరాములు కలిసి జిల్లాలో వివిధ …

Read More »

సిఎంఓ నుండి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ నుండి పాల్గొనగా సిఎంఓ క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుండి సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సంబంధిత కార్యదర్శులు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ కుమార్ తదితరులతో కలిసి పలు ప్రధాన అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు తదితర సంబంధిత అధికారులను వర్చువల్ విధానంలో సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జెసి శుభం …

Read More »

3 రోజుల హెల్తీ విలేజ్ థీమ్ జాతీయ వర్క్ షాప్ పై సమీక్షించి విజయవంతానికి పలు సూచనలు చేసిన ఆం.ప్ర సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి

-జాతీయ వర్క్ షాప్ ను విజయవంతం చేయుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం: జెసి బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 18 నుండి 20 వరకు మూడు రోజులు భారత పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ వారి సూచనల మేరకు ఆం.ప్ర రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై (LSDGలు) రెండవ థీమ్ అయిన ఆరోగ్యకరమైన గ్రామం (హెల్తీ విలేజ్) అంశంపై జాతీయ వర్క్‌షాప్ నకు వివిధ రాష్ట్రాల నుండి మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇతర …

Read More »

ఈ నెల 30 న వాహనాలు వేలం : సీతారామిరెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30 న తిరుపతి , శ్రీకాళహస్తి ఆర్ టి సి డిపోల యందు వాహనాలు వేలం ఉంటుందని, ఆసక్తి గల వారు ముందుగా తనిఖీ చేసుకోవాలని , వేలం పాటలో పాల్గొన దలచిన వారు ధరావత్తు రూ.5,000/- నగదు రూపంలో చెల్లించి పాల్గొనాలని జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి మంగళం డిపో నందు 3 మాక్సి క్యాబ్ లు , ఒక ఐచర్, ఒక మహీంద్రా, టాటా …

Read More »

పెన్షనూ పెరిగింది.. పెన్షన్ దారులు పెరిగారు : హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్ దారులు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం నాడు కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా మంజూరైన 220 మంది పెన్షన్ దారులకు 6 లక్షల 60 వేల …

Read More »

స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంతో ముందుకు వెళదాం.

-అమ్మ ఒడి పథకం ఒక సంస్కరణ. -అమ్మఒడి ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నాంది పలికిన జగనన్న -రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనులను పురోగతి వేగవంతం చేయండి – జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ నియో జకవర్గ అభివృద్ధి పనులలో పురోగతిని వేగవంతం చేయాలని పెండింగ్ లో ఉన్న పనులన్నీ నిర్దుష్ట కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర …

Read More »

పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలకి జగనన్నే ఆరోగ్య భరోసా

-రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా రు.25 లక్షల వరకు ఉచిత వైద్యం -రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గంలోని నగరపాలక సంస్థ వార్డుల్లోని 4313  మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ . 1,30,36,000/- పంపిణీ. -పేదవానిఇంట పెద్ద  కొడుకుగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త : పేద వాడి ఆరోగ్య  భద్రతకు పెద్ద పీట వేసిన ఘనత ఆనాడు వైయస్ఆర్ అయితే, ఆయన తనయుడిగా నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో రెండడుగులు ముందుకేసి  …

Read More »