-నిషేధిత పొగాకు, గుట్కా పాన్ మసాలా విక్రయాల నియంత్రణకు విస్తృత తనిఖీలు… -జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు, గుట్కా, పాన్ మసాలా విక్రయాలను నిరోధించేందుకు విస్తృత తనిఖీలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్ శివశంకర్ చెప్పారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పొగాకు, గుట్కా, పాన్ మసాలా విక్రయాల నియంత్రణ చట్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎల్ శివశంకర్ మాట్లాడుతూ సమాజానికి ఆశనిపాతంగా నిలిచిన ధూమపానంతో పాటు …
Read More »Telangana
మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న సియం వై.యస్. జగన్మోహన రెడ్డి కృషి…
-4శాతం రిజర్వేషన్లో మైనార్టీ విద్యార్ధులకు ఎంతో మేలు… -మైనార్టీ ఫైనాన్స్ కార్పో రేషన్ ఛైర్మన్ షేక్ అసీఫ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 11 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను మైనార్టీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన రెడ్డి కే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ అసీఫ్ చెప్పారు. స్థానిక లబ్బీ పేటలోని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కార్యాలయంలో శుక్రవారం తన చాంబరులో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ తనను ఈకార్పోరేషన్ …
Read More »జాతీయ స్థాయిలో వర్చువల్ గా జరిగిన స్వచ్చత కార్యాచరణ ప్రణాళిక వర్క్ షాపులో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు జె.నివాస్…
-స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పచ్చదనం, నీటి నిర్వహణ, శక్తి నిర్వహణలో జిల్లాను రోల్ మోడల్ గా నిలుపుదాం… -అధ్యాపకుల సమర్ధ మార్గదర్శకత్వంలో ఉన్నత విద్యాసంస్థల విద్యార్ధుల భాగస్వామ్యం ద్వారా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం… -ఇది అన్ని విద్యాసంస్థలు ద్వారా మాత్రమే సాధ్యం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్య ద్వారానే జాతీయ, సమాజాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖకు చెందిన మహాత్మాగాంధి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ వారు శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా స్వచ్ఛతా …
Read More »కలెక్టరు జె.నివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్ పర్సన్ కుమారి పడమట స్నిగ్ధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్ పర్సన్ కుమారి పడమట స్నిగ్ధ శుక్రవారం కృష్ణా జిల్లా కలెక్టరు జె.నివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరు జె. నివాసు శాలువాతో సత్కరించి పూల మొక్కను స్నిగ్ధ అందజేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ డిసియంయస్ ద్వారా సరఫరా చేస్తున్న స్టేషనరి, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, అంగన్ వాడీ ద్వారా నాణ్యమైన సరుకులను ఇవ్వాలన్నారు. ఛైర్ పర్సన్ స్నిగ్ధ మాట్లాడుతూ డిసియంయస్ …
Read More »ప్రశాంత వాతావరణంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభం…
-డిఆర్ వో యం. వెంకటేశ్వర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రశాంత వాతావరణ ప్రారంభమయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు చెప్పారు. శుక్రవారం గొల్లపూడిలోని శిరీష ఇన్పో టెక్నాలజీలో నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ వో యం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శుక్రవారం ప్రారంభమైన డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఈ నెల 13 తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు సుమారు 11,128 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఉదయం 10:00 గంటల నుంచి 12:00 …
Read More »అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాభివృద్దిలో ఎటువంటి సమస్యనైనా సత్వరమే పరిష్కరించవచ్చు…
-ఇంకా పూడిక జరగని లే అవుట్లలో యుద్ధప్రాతిపదికన గ్రామ పంచాయతీ లు పూడిక పనులు చేపట్టాలి.. -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : మనల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయడమే మన ధ్యేయం కావాలని గ్రామాభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులుసమన్వయంతో ఏ సమస్యయైనా సునాయసం పరిష్కరించవచ్చని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ వెలుగు కార్యాలయ సమావేశమందిరంలో హౌసింగ్ ప్రధాన అంశంగా జరిగిన సమీక్షా సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైకలూరు …
Read More »గ్రామ సచివాలయ వ్యవస్థ ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందదాయకం… : ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు
-ఇదే స్పూర్తితో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, వాలంటరీలు కృషి చేయాలి… కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వపరిపాలన, సుపరిపాలన కు శ్రీకారం చుడుతూ జగనన్న ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ నేడు ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందదాయకమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇటీవల తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన ఐఎస్ఓ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవంలో కైకలూరు 1, పెంచికలమర్రు గ్రామాలు అందుకున్న ధ్రువపత్రాలను, ఈ రోజు శాసనసభ్యులు శాసనసభ్యులను కలసి వారి …
Read More »అంతర్జాతీయ స్థాయి వైద్య సంస్థను నెలకొల్పడం అభినందనీయం…
-సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి -ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం -100 పడకలతో అధునాతన వైద్య సేవలు -ఒకేచోట నెఫ్రాలజీ, యురాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు -రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా నలుగురు నెఫ్రాలజిస్టులతో అత్యాధునిక కిడ్నీ వైద్యం -కిడ్నీ చికిత్సల కోసం ప్రత్యేకంగా అమెరికన్ కిడ్నీ ఇనిస్టిట్యూట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో, అంతర్జాతీయ స్థాయి వైద్య సంస్థను నెలకొల్పడం అభినందనీయమని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ …
Read More »నూతనంగా ఇంఛార్జి ఆర్డీవోగా బాధ్యత లను స్వీకరించిన పి.పద్మావతి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు , అర్భికేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చెయ్యడం జరుగుతుందని జేసి(ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీఓ పి. పద్మావతి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో గా బాధ్యత లను స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పి.పద్మావతి మాట్లాడుతూ, జిల్లాలోనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు లో డివిజిన్ ను ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు. …
Read More »గ్రామాల అభివృద్ధి లో సర్పంచుల దిశ నిర్దేశం కీలకం…
-సమిష్టి తత్వంతో ప్రణాళికలు తయారు చెయ్యాలి… డివిజినల్ పంచాయతీ అధికారి భమిడి శివ మూర్తి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగిన సర్పంచులు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టవల్సి ఉందని డివిజినల్ పంచాయతీ అధికారి మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు అల్లూరి బాపినీడు, పెండ్యాల రంగారావు డిగ్రీ కళాశాల లో కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి మండలాలకు నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణా కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా కొవ్వూరు డివిజనల్ పంచాయతీ అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా …
Read More »