అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, …
Read More »Telangana
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సహాయం
-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని అందచేసిన జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి వైయస్సార్ ఈబిసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని… బికాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక …
Read More »ఏప్రిల్ నెల నుండి రాష్ట్రములో వ్యవసాయ పంటలకు & అనుబంధ రంగాలకు అమలుకానున్న కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (SLTC) సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్, వ్యవసాయ & సహకార ప్రత్యేక కార్యదర్శి మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) అధ్యక్షత వహించటం జరిగింది. ఈ ఏప్రిల్ 2024 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం నకు సంబంధించి వివిధ పంటలకు మరియు అనుబంధ రంగాలైన పశు సంవర్ధక , ఉద్యానవన , మత్స్య, …
Read More »విద్యార్థుల్లో అత్యున్న ప్రతిభ గుర్తించాలి
-ఆంగ్ల భాషానైపుణ్యాలు పెంపొందించడానికి ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ పోటీలు -ఏప్రిల్ 12న ముంబై లో జరిగే ‘గ్రాండ్ ఫినాలే’ పోటీలకు 8 మంది విద్యార్థులకు అవకాశం -సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల మెదడుకు పదును పెడితే గొప్ప విజ్ఞాన సంపదను పొందుతారని, విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి, వారిలో శక్తిని వెలికితీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ …
Read More »Hyderabad Gears Up to Become a Global Energy-Efficient Growth Hub in Building Sector
-State emerged as a frontrunner in the State Energy Efficiency Index -Chief Minister A Revanth Reddy directs MA & UD and GHMC to formulate a comprehensive action plan to transform Hyderabad into the best energy-efficient cosmopolitan city in building sector -MA&UD principal secretary M Dana Kishore says the government acknowledges the importance of environmentally friendly development for improving living Standards …
Read More »రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు సిద్దంగా ఉండాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యతలు అప్పగించిన నోడల్ అధికారులు శుక్రవారము నాటికి వారికీ కేటాయించినా సిబ్బంది, ఇతర అనుబంధ వ్యవస్థ తో కూడి సిద్దంగా ఉండాలని కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగాలను, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పరిశీలించి తగిన సూచనలను చెయ్యడం జరిగింది. ఈ …
Read More »ఎనికేపాడు లో ఎన్ఎస్ఎస్ స్పెషల్స్ క్యాంప్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ ఎనికెపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభోత్సవం మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల, ఎనికెపాడు నందు ప్రారంభించారని ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఈ స్పెషల్ క్యాంపులో ముఖ్యంగా విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత, ఎన్నికలు, న్యాయం, ప్లాంటేషన్ మొదలగు అవగాహన కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు విచ్చేసి ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులు …
Read More »వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ ఇబిసి నేస్తం
-జిల్లాలో రూ.28.29 కోట్ల లబ్ధి పొందిన 18,861 మంది అగ్రవర్ణ పేద మహిళలు -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రవర్ణ పేదలను సైతం ఆర్థికంగా బలోపేతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ఈబీసీ నేస్తం పథకమని జిల్లాలో 18,861 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.28.29 కోట్ల లబ్ధి చేకూరుస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె నుండి వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా …
Read More »బ్లాక్‌స్పాట్‌లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి
-రోడ్డు ప్రమాదాలు జరక్కుండా శాస్త్రీయంగా, ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలి -బీఐఎస్ ప్రమాణాలు లేని హెల్మెట్‌లను విక్రయిస్తే కఠిన చర్యలు -భాగస్వామ్య పక్షాలు ఐరాడ్ యాప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలి -జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధానంగా బ్లాక్‌స్పాట్‌లపై దృష్టిసారించి శాస్త్రీయంగా, ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డిల్లీరావు అధ్యక్షతన జిల్లా రహదారి భద్రతా కమిటీ (డీఆర్ఎస్‌సీ) సమావేశం వర్చువల్‌గా …
Read More »అభ్యర్థులు ఎన్నికల ఖర్చు విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలి .. జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము ఖర్చు చేయబోయే ఎన్నికల ఖర్చు విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 6,7,8 ఓటర్ల క్లెయిమ్ ఫారాలకు సంబంధించి 5,415 పెండింగ్లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా అన్ని …
Read More »