Breaking News

Telangana

మై భారత్ వికసిత్ భారత్ @2047 అంశం పై రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు ముగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంగటన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో 23వ తేదీన మై భారత్ వికసిత్ భారత్ @2047 అంశం పై రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు ముగిసాయి. ఇదే అంశం పై జిల్లా స్థాయి విజేతలకు ఈ పోటీ జరుగగా తిరుపతికి చెందిన ప్రగతి జైస్వాల్ ప్రధం స్థానం లో నిలిచి లక్ష రూపాయల బహుమతి అందుకోగా, అనకాపల్లి జిల్లా …

Read More »

చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒంగోలులో పేదలకు సర్వహక్కులతో భూపత్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పరిధిలోని 20,480 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పేదల స్వరాజ్యానికి, పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం మనది అన్నారు. 71,800 ఎకరాల భూమిని …

Read More »

చిట్యాల లో హోం మంత్రి తానేటి వనిత ప్రారంభించిన బీ ఎమ్ యూ

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళ ఆర్ధిక సాధికార కత సాధించే దిశగా జగనన్న పాల వెల్లువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందనీ హోం మంత్రి , గోపాలపురం అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయ కర్త తానీటి వనిత పేర్కోన్నారు. గురువారం చిట్యాల లో బల్క్ మిల్క్ యూనిట్ కి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ది, పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి …

Read More »

డ్వాక్రా బజార్ గొప్ప ప్రారంభం

-డ్వాక్రా మహిళలు మరియు చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా తయారీ ధరలకే అమ్మకాలు -మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం డ్వాక్రా బజార్ ప్రారంభ కార్యక్రమంలో సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధరతిలక్ అన్నారు. గుంటూరు లోని మున్సిపల్ హైస్కూలు ఆవరణలో యేర్పాటైన డ్వాక్రా బజార్ స్టాళ్ళ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాలు పొదుపు కార్యక్రమాలనుంచి ఆర్ధిక శక్తి …

Read More »

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 పురస్కరించుకుని ఈరోజు గౌరవ వ్యవసాయ శాఖామాత్యులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చే చిరుధాన్యాలతో రుచికరమైన 100 రకాల వంటలు – 100 value Added Millet Recipes అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో సులభంగా ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకునే విధముగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమములో మంత్రి తో పాటు వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ IAS, డాక్టర్ శారద …

Read More »

సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె.ఎస్.ఎస్.వి సుబ్బారెడ్డి, IPS ఆద్వర్యంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ మండలములోని కోరుకొండ రోడ్ లో గల శ్రీ లక్ష్మి కర్రీ పాయింట్ నందు డోమెస్టిక్ (గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుచున్నారు అన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా సదరు కర్రీ పాయింట్ నందు 05 డోమెస్టిక్ (గృహ) సిలిండర్లు గుర్తించటమైనది. సదరు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును …

Read More »

దేశానికే ఆదర్శం వాలంటీర్ వ్యవస్థ

-వాలంటీర్లకు వందనం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ -రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 877 మందికి సేవా మిత్ర, రత్న, వజ్ర పురస్కారాలు రాజమండ్రి రూరల్, ధవలేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని , ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌరు సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, నియోజకవర్గ కోఆర్డినేటర్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆకాంక్షించారు. శుక్రవారం ధవలేశ్వరం …

Read More »

రవాణాశాఖ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన మంత్రి పినిపే విశ్వరూప్

-ఉద్యోగులు.. ప్రభుత్వం .. వేరుకాదు- మంత్రి విశ్వరూప్ అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం అని, రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగుల పాత్ర కీలకమని రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. శుక్రవారంనాడు మంత్రి నివాసంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ. రఘుబాబు ఆధ్వర్యంలో సంఘ నాయకులు మంత్రి పినిపే విశ్వరూప్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర 2024 డైరీని మంత్రి విశ్వరూప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ లోని ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కింద గోధుమలు అమ్మకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్‌లో గోధుమలు ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలను) ఇ-వేలం ద్వారా అందిస్తోంది. ఈ పథకం కింద, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇ-వేలం ద్వారా ప్రాసెసర్‌లు/అట్టా చక్కి/ఫ్లోర్ మిల్లర్లకు మాత్రమే గోధుమ ఉత్పత్తులను అందిస్తుంది (వ్యాపారులు / పెద్దమొత్తంలో కొనుగోలుదారులు అనుమతించబడరు). ఒకే ఇ-వేలంలో అన్ని …

Read More »

ఉచిత నిర్భంద విద్య కోసం ప్రైవేటు పాఠశాలలు రిజిస్ట్రేషన్ కోసం గడువు పెంపు

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాహక్కు చట్టం- 2009, సెక్షన్ 12 (1)C ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరానికి గాను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలు (అనాథలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ) బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో IB/CBSE/ICSE/State Syllabus అనుసరిస్తున్న అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% కోటా క్రింద ప్రవేశం పొందడానికి పాఠశాల విద్యాశాఖ- …

Read More »