మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తెనాలిలో ప్రాణాలు కోల్పోయిన గిరిపురంకు చెందిన చిరుగురి కిరణ్ కుమార్ (24) కుటుంబానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పరిహారం మంజూరైంది. యువకుడి కుటుంబ దయనీయ పరిస్థితిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో.. రూ. 4 లక్షల విలువైన చెక్కు మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మృతుని …
Read More »Telangana
కస్తూరిబా జీవితం ఆదర్శప్రాయం… : గాంధీనాగరాజన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జీవితాంతం వరకూ దేశసేవ చేసిన కస్తూరిబా జీవితం ఆదర్శప్రాయమని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కొనియాడారు. గురువారం ఊర్మిళానగర్ లోని ట్రస్ట్ కార్యాల యంలో కస్తూరిబా 80వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించి ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతు స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం కస్తూరిబా స్ఫూర్తితో మహిళలు ఉద్యమించాలని అన్నారు. మహాత్మాగాంధీ అర్ధాంగి అయిన కస్తూరిబా ఆగాఖాన్ జైలులోనే కన్నుమూసారని, దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన …
Read More »పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) పంపిణీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద అక్కచెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ జగనన్న ప్రభుత్వం అందిస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు …
Read More »కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు
-మనబడి నాడు-నేడు ద్వారా మారుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల రూపురేఖలు -ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్చర్యపోయేలా మౌలిక వసతులు కల్పన -1 మార్చి, 2024న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నాను. -గతేడాది ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేలా ప్రోత్సహించిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కృషి అభినందనీయం -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది మార్చి1న జరిగే …
Read More »నందివాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం
-ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి… -వ్యక్తిగత నగదును ప్రోత్సాహంగా ప్రకటించిన ఎమ్మెల్యే నాని.. -ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు… -వానర సైన్యం మాదిరి….రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి… నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ గ్రామంలో ఉన్న కొండపల్లి కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం గురువారంసాయంత్రం ఘనంగా జరిగింది. నందివాడ మండలంలోని 228మంది గ్రామ వాలంటీర్లు ఉండగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవ రత్న, 217 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు రూ. …
Read More »గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవాలు
-శాస్త్రోక్త పూజలు నిర్వహించి మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. -అందరి సమస్యలు తీర్చే ప్రధమ పూజ్యుడి మండపాన్ని ప్రారంభించడం నా అదృష్టం…. -శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధర్మకర్తల కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి విశేష అభిషేకాలు …
Read More »పరిశుభ్రత పాటించని పానీపూరి బండ్ల నిర్వహకులపై చర్యలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా ఉన్న, పరిశుభ్రత పాటించని పానీపూరి బండ్ల నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం ప్రజారోగ్య అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పానీపూరి బండ్ల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో పానీపూరి బండ్లు కాల్వల పక్కన, అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు చేస్తున్నారాని, నగరంలో ప్రస్తుతం అనారోగ్యాలకు రోడ్ల పక్క …
Read More »కలెక్టరేట్ లో ఫిబ్రవరి 24 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 24 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో హెచ్ డి ఎఫ్ సీ మేనేజర్స్, ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్), , సీఐఇ, డిక్సన్ కంపెనీలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టి.ఐ, …
Read More »ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి.
-రాష్ట్రంలో మెరుగైన పరిపాలన వ్యవస్థ కు మొట్టమొదటి సాక్షులు వాలంటీర్లు -మంత్రి వేణుగోపాలకృష్ణ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను, అనుబంధంగా వాలంటీర్ సేవా వ్యవస్థ ను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. గురువారం కడియం జిల్లా పరిషత్ …
Read More »ఇంటర్మీడియేట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్స్ ఫిబ్రవరి 23 నుంచి ఆయా కాలేజీల ద్వారా పొందవచ్చు
-విద్యార్థులకి ర్యాండమ్ విధానం లో పరీక్షా కేంద్రాల కేటాయింపు -ఇంటర్మీడియట్ పరిక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియేట్ పరిక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్ లో పంపడం జరిగిందని , రేపటి నుంచి హాల్ టికెట్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెలగపూడి నుంచి కలెక్టర్లతో వీడియో …
Read More »