అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి …
Read More »Monthly Archives: June 2024
భారతరత్న కే వన్నె తెచ్చిన పి.వి
(జూన్ 28 భారతరత్న పి.వి జయంతి సంధర్భంగా) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక సంస్కరణలను ఆర్థిక మంత్రి మేథాసంపన్నులు డాక్టర్ మన్ మోహన్ సింగ్ తో కలసి సరళీకృత విధానంతో మధ్య తరగతి లో ఒకరు విదేశాలకు వెళ్ళే విధానానికి దోహద పడి భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టి దేశ దశా దిశా మార్చిన పి.వి నరసింహారావు మీరు మా భారతదేశ ప్రజలపాలిట దైవమే…!! పదిహేడు భాషలలో ప్రావీణ్యత సంపాదించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ …
Read More »ఈ నెల 29 న మేగా జాబ్ మేళా..!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జూన్ 29వ తేదిన శనివారం 9:30 గంటల నుండి మచిలీపట్నంలోని పవిత్ర డిగ్రీ కాలేజ్ నందు మేగా జాబ్ మేళా నిర్వహించనున్నారు అని జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి.విక్టర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేగా జాబ్ మేళాలో హెటిరో లాబ్స్, పేటియమ్, అరభిందో,యలమంచిలి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్,ఎన్ సి ఎల్ ఇండస్ట్రీస్,యాక్ట్ ఫైబర్ నెట్,అపోలో,కాస …
Read More »అక్షర శిఖరం రామోజీ పేరిట జర్నలిస్టులకు అవార్డులివ్వండి!
-సీఎంకు సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్షర శిఖరం, అక్షర యోధుడు దివంగత చెరుకూరి రామోజీరావు పేరిట వివిధ రంగాలకు చెందిన మీడియా జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించాలని సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ ఉమ్మడి రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, ఏపీయూడబ్ల్యూజె ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. సరిగ్గా 50ఏళ్ల క్రితం విప్లవాత్మక భావాలతో ఈనాడు పత్రిక ప్రారంభించిన రామోజీరావు వేలాదిమంది యువకులకు శిక్షణ …
Read More »ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 59,403 మంది పెన్షనర్లకు జూలై 1న ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో 1632 మంది సచివాలయ కార్యదర్శుల ద్వారా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో జూలై …
Read More »ప్రభుత్వం ప్రాధాన్యత పథకాల, ప్రయోజనాన్ని ప్రత్యేక కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే భాద్యత అధికారులపై ఉంది
-ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్,మే,జూన్ మాశాలకు 3వేలు కలుపుకొని.. -జూలై 1 తేదీన రు.7 వేల రూపాయలు లబ్ధిదారులు పెన్షన్ అందజేయనున్నాం. -ఉండ్రాజవరం మండల. స్థాయి సమీక్ష లో పాల్గొన్న…. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం …
Read More »ప్రభుత్వ పథకాలు అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి
-సమన్వయం చేసుకుంటూ సహకారం అందించాలి -కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు “ఈ-ఆఫీసు” లోనే నిర్వర్తించాలి -విధుల నిర్వహణలో అధికారులు జవాబుదారీ తనం కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు , ప్రజా సమస్యల పరిష్కారానికి , ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయటం లో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టరు గా బాధ్యతలు చేపట్టిన …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సజావుగా నిర్వహిస్తాం. -జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ పధాన లక్ష్యమని ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయటం జరుగు తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ …
Read More »తూర్పు కలెక్టర్ గా పి ప్రశాంతి బాధ్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టరు ఛాంబర్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కి ఇన్చార్జి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ నుంచి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ కలెక్టర్ పి ప్రశాంతి కి బాధ్యతలు అప్పగించిన అనంతరం, పూల బొకే అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read More »గోదావరి జిల్లా కలెక్టర్ గా పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్న పి..ప్రశాంతి కి స్వాగతం పలికిన వారిలో కొవ్వూరు డివిజన్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు, రాజమండ్రి డివిజన్ రెవిన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర …
Read More »