తూర్పు కలెక్టర్ గా పి ప్రశాంతి బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టరు ఛాంబర్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కి ఇన్చార్జి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ నుంచి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ కలెక్టర్ పి ప్రశాంతి కి బాధ్యతలు అప్పగించిన అనంతరం, పూల బొకే అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *