Breaking News

Monthly Archives: June 2024

న్యాయ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ఎండీ ఫరూఖ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా జనాబ్ నస్యం మహమ్మద్ ఫరూఖ్ శుక్రవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ (రూమ్ నెంబర్ 212)లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం …

Read More »

గొల్లపూడి పార్సెల్ హబ్ నందు యోగా దినోత్సవం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గొల్లపూడి పార్సెల్ హబ్ నందు విజయవాడ ఆర్ ఎం ఎస్ సిబ్బంది యోగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా డివిజన్ సూపరింటెండెంట్ జి.వి.బాల సరస్వతి పాల్గొని ఉద్యోగులు తమ ఒత్తిడిని జయించాలంటే యోగా చేయడం చాలా మంచిదని తెలియజేశారు. యోగా తో పాటుగా మంచి ఆహారపు అలవాట్లు కూడా కలిగి ఉండాలని , తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. బాలాజీ మరియు పద్మావతి …

Read More »

నిత్య జీవితంలో యోగా సాధ‌న‌తో సంతోష‌క‌ర జీవితం :సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కాకినాడ అధికారి శ్రీ శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్

– CBC క్షేత్ర‌ప్ర‌చార విభాగం కాకినాడ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా 10వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం – కేవీ విద్యార్థుల‌కు వ్యాసరచన, ఉప‌న్యాస పోటీ, బ‌హుమ‌తుల ప్ర‌దానం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యానికి యోగా సాధ‌న‌ మెరుగైన మార్గమ‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కాకినాడ క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ తెలిపారు. నిత్య జీవితంలో యోగా సాధ‌న‌తో ఆనంద‌మ‌య‌మైన జీవితాన్ని అనుభ‌వించ‌వ‌చ్చున‌ని ఆయన వివ‌రించారు. కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్ర‌ల్ …

Read More »

సిబిసి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా యోగా దినోత్స‌వం

-బీచ్ రోడ్డులో యోగా పై ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎంపి శ్రీభరత్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్‌(సిబిసి) ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చిసిన ఐదు రోజుల చిత్రప్రదర్శనను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో భరత్ మాట్లాడుతూ యోగాను ప్ర‌తిఒక్క‌రు క్ర‌మం తప్ప‌కుండా ఆచ‌రించి శారీర‌కంగా మాన‌సికంగా దృఢంగా మారాల‌ని పిలుపునిచ్చారు. యోగా చేయడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేయవచ్చని, క్రమశిక్షణను …

Read More »

కేంద్ర కారాగారంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం కేంద్ర కారాగారం రాజమహేంద్రవరం లో కారాగార పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ గారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు” ఘనంగా జరిగాయి. ప్రతి రోజూ ఉదయము యోగాధ్యానం, యోగాసనాలతో రోజును ప్రారంభించే ఖైదీ సోదరుల మధ్యకు యోగ భారతి ట్రస్ట్ యోగా గురువులు అల్లు సత్యనారాయణ, శ్రీమతి నవీన లు వచ్చి ఖైదీ సోదరులతో యోగాసనములు మరియు యోగధ్యానం చేయించి, అష్టాంగయోగా యొక్క విశిష్టత ను మరియు ప్రాముఖ్యతను వివరించినారు. తెలిసో తెలియకో, పరిస్థితుల ప్రభావమో …

Read More »

జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమం

-రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి -డయేరియా కేసులు నమోదు కాకుండా తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి -కలెక్టరు మాధవీలత సిఎస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని, జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి …

Read More »

క్విజ్ 2025 బ్రౌచేర్ ఆవిష్కరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద యువజన సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్విజ్ 2025 పోటీల్లో పాల్గొని విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించే చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరు ఛాంబర్ లో క్విజ్ 2025 బ్రౌచేర్ ను కలెక్టరు మాధవీలత, డి ఆర్వో జి.నరసింహులు, నిర్వాహకులు రాఘవేంద్ర రావు లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ద్వారా స్వామి వివేకానంద …

Read More »

2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐలలో అడ్మిషన్లు..

-జూన్ 24, 25 తేదీల్లో మొదటి విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధి లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ లలో చేరేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 24, 25 తేదిల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐ.టి.ఐ లో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.ఆర్.ఆర్. క్రిష్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ లో ప్రవేశాల …

Read More »

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం

-పని వత్తిడిని అధిగమించడం యోగాతో సాధ్యం -యోగాను అలవాటుగా మార్చుకోవాలి -అదనపు కమిషనర్ పి ఎమ్ సత్యవేణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన శారీరక ఒత్తిడి లను అధిగమించవచ్చునని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పీఎం.సత్యవేణి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జెకే గార్డెన్స్ లో నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10 వ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని …

Read More »

రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమ నిర్వహణ నేపథ్యంలో అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలి

-ఇంఛార్జి కలెక్టర్ ధ్యాన చంద్ర తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కార్యదర్శులు, అధికారులతో కలిసి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖలతో కలిసి తిరుపతి జిల్లా ఇంఛార్జి …

Read More »