Breaking News

గొల్లపూడి పార్సెల్ హబ్ నందు యోగా దినోత్సవం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గొల్లపూడి పార్సెల్ హబ్ నందు విజయవాడ ఆర్ ఎం ఎస్ సిబ్బంది యోగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా డివిజన్ సూపరింటెండెంట్ జి.వి.బాల సరస్వతి పాల్గొని ఉద్యోగులు తమ ఒత్తిడిని జయించాలంటే యోగా చేయడం చాలా మంచిదని తెలియజేశారు. యోగా తో పాటుగా మంచి ఆహారపు అలవాట్లు కూడా కలిగి ఉండాలని , తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. బాలాజీ మరియు పద్మావతి గార్లు వివిధ యోగసనాలు సిబ్బందికి నేర్పి వాటివల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ అహ్మద్ అలీ, హెడ్ రికార్డు ఆఫీసర్ ప్రసాద్ మరియు ఆర్ ఎం ఎస్ వై డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *