Breaking News

Monthly Archives: July 2024

మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

-పూర్తిస్థాయి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం .. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ను పూర్తిస్థాయి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని, త్వరలో పూర్తిగా ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం ఉదయం ఆయన అధికారులతో కలిసి మంగినపూడి బీచ్ సందర్శించి, మౌలిక వసతుల కల్పన, బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై …

Read More »

టెండర్ల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఆ మేరకు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉపాధి హామీ గృహ నిర్మాణం, టిడ్కో, విద్యుత్, పి ఆర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణం సంబంధించి లే అవుట్ లలో, టిడ్కో సముదాయాలలో మౌలిక సదుపాయాల కల్పన సంబంధించి పెండింగ్ పనులు …

Read More »

ఫించన్ల పంపిణీ ఆగస్టు 1వతేదీ ఉ.5గం.లకే ప్రారంభించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ ఆగస్టు 1వతేదీ ఉ.5గం.లకే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుండి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ.102.16 కోట్లు పంపిణీ చేయవలసి ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు 1వతేదీ ఉదయం 10 గంటల లోపు 90 శాతం పైగా పంపిణీ పూర్తిచేసేలా ప్లాన్ …

Read More »

జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారం విష ప్రచారం తగదు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డిపాలనలో ఆచూకీ లభించని మహిళల సంఖ్య 663 అని వైయస్సార్సీపి నాయకులు పోతిన వెంకట మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 30000 కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోమ్ శాఖ జూలై 30.2024 న తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్థసారథి మరియు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకమైన సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనపడకుండా పోయారని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద …

Read More »

సురక్షిత త్రాగునీటి సరఫరా కు నిరంతర పర్యవేక్షణ అవసరం

-ఆగస్టు 5 కల్లా అన్న క్యాంటీన్ల పనులు పూర్తి కావ్వాలి -వాహనాలను అందుబాటులో ఉంచి పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సురక్షితమైన త్రాగునీటినే సరఫరా చేసేటట్టు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, బుధవారం ఉదయం డాక్టర్ కె ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆర్టీసీ వర్క్ షాప్ …

Read More »

నోబెల్ గ్రహీతతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నోబెల్ అవార్డు గ్రహీత ప్రొ. మైఖేల్ కెమెర్తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిసరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సీఎంవో అధికారులు తెలిపారు.ముఖ్యంగా గ్రామాల్లో స్వచ్ఛ జలం సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్రెమెర్ విలువైన సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు.

Read More »

ఇంజనీరంగ్ తుది విడతలో 17, 575 సీట్లు భర్తీ

-మిగిలి ఉన్న సీట్లు 18,951 -సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళ వారం తుది విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. విధ్యార్ధులు ఆగస్టు 3 లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే …

Read More »

గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉన్నత స్థాయు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్‌లతో విభిన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, జిల్లాల వారీగా ఇసుక లభ్యత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి జిల్లా లోనూ డిమాండ్ మేరకు ఇసుక లభించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మించి ఎక్కడా వసూళ్లకు …

Read More »

దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి

-సాంఘీక సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ వెల్ఫేర్ శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, వివిధ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం …

Read More »

గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు

-గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు -ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి -గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా, ఫీడర్ …

Read More »