విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొన్ని బి.సీ సంఘాల అధిపత్య కులాలు, రాజకీయ పార్టీలను ఎన్నికల్లో బలపరుస్తూ బి.సీ రాజ్యాధికార సామాజిక న్యాయానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో బిసీలోని ఇతర వర్గాలకు ప్రయోజనం కలగాలి అంటే స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణం చేయాలని సామాజిక ఉద్యమకారుడు (హైకోర్టు న్యాయ వాది) వ.కోటేశ్వరరావు(వైకే) పిలుపు నిచ్చారు. ఆదివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో స్వతంత్ర బి.సీ ఉద్యమ నిర్మాణం చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత …
Read More »Monthly Archives: August 2024
జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు
-వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది మీరు కాదా జగన్ రెడ్డి? హత్యా రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల మొదలుకొని ప్రతిపక్ష నేతల వరకు వారిపై దాడులు, దౌర్జన్యలు జరగని రోజు ఏదైనా ఉందా? పల్నాడులో …
Read More »సోమవారం జిఎంసి లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 5వ తేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »శ్రీవారి భక్తులకు శుభవార్త : వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. అక్టోబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అదే నెల 12న చక్రస్నానంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది. కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 4న ధ్వజారోహణంతో …
Read More »షేక్ రాజా సాహెబ్ ప్రభుత్వాసుపత్రిని ఆధునికరిస్తాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మోడ్రన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. గత నెలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి రాజా సాహెబ్ ఆసుపత్రిని సందర్శించి అభివృద్ధి గురించి ఆరా తీశారని అందుకు అవసరమైన నిధులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిని ఆధునికరించడానికి ఎంత బడ్జెట్ అవసరమో తగిన నివేదిక అందించాలని తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆసుపత్రికి …
Read More »5 ఎం ఎల్ డి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పరిశీలన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి ఆదివారం సాయంత్రం స్థానిక 2వ డివిజన్ మాచవరంలో 500 కే.ఎల్. ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ పనులు, అనంతరం 50 డివిజన్ డ్రైవర్స్ కాలనీలో 5 ఎం ఎల్ డి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ ఫేస్-1 కింద 2014-19 మధ్య 16 కోట్లతో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ …
Read More »ఏ.పీ.ఎం.పీ.ఏ. సర్వసభ్య సమావేశం జయప్రదం చేయండి… : పసుపులేటి చైతన్య
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరంలో ఆగస్టు 5 న జరగనున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APMPA) సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలంటూ జర్నలిస్టులకు ఏపీ ఎంపిఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసుపులేటి చైతన్య విజ్ఞప్తి చేశారు. మైలవరంలోని స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫంక్షన్ హాల్లో జరుగునున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమణ అధ్యక్షతన జరగనున్నదనీ ఈ కార్యక్రమాలలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య …
Read More »ఎన్నికల ఆఫీసర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎసిఏ ప్రత్యేక సర్వసభ సమావేశానికి హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించినట్లు విజయవాడ ఎంపి, కర్నూల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎసిఏ ప్రత్యేక సర్వ సభ సమావేశం ఆదివారం బందరు రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ …
Read More »సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయం స్ఫూర్తి కలిగిన తీర్పు… : ఉసురుపాటి బ్రహ్మయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు సామాజిక న్యాయం స్ఫూర్తి కలిగిన తీర్పుగా భావిస్తున్నాం అన్నారు. ఇప్పటికైనా దళితుల మధ్య ఉన్న వైషమ్యాలు విడనాడి అందరూ సమిష్టిగా సంఘటితంగా అంబేద్కర్ కలగన్న రాజ్యం …
Read More »జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి
-స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు -ఏ లే అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి -పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం -పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలి -కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందే -తెనాలి నియోజకవర్గంలో లే అవుట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు …
Read More »