గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్ట్ 5వ తేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News