-ఒక్కో లంక గ్రామానికి ఒక్కొక్క బృందాన్ని ఏర్పాటు చేశాం -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వరద ఉధృతిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా కృష్ణా జిల్లాలో నది వెంబడి గ్రామాల, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో …
Read More »Daily Archives: September 1, 2024
భోజనము మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవి మండలంలోని లోతట్టు ప్రాంతాలైన బొబ్బర్లంక, కొత్తపాలెం గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి పునరావాస కేంద్రంలో వారికి భోజనము మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తహసిల్దార్ శ్రీవిద్యను ఆదేశించారు ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పలువురు అధికారులతో సెల్ఫోన్లో మాట్లాడుతూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రాను రాను పెరిగే …
Read More »తీరం దాటిన వాయుగుండం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్ధరాత్రి 12.30 మరియు 0230 గం మధ్య ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన వాయుగుండం. ఇవాళ చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు …
Read More »వసతి గృహాలలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై సూచనలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్ రాజమండ్రి రూరల్, ప్రభుత్వ బిసి కళాశాల బాలికల హాస్టల్ రాజమండ్రి అర్బన్, ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం రాజమండ్రి లని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆదివారం సందర్శించినట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక తెలిపారు. ఆయా వసతి గృహాలలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై సూచనలను ఇవ్వడం జరిగిందన్నారు. సీజనల్ మార్పులు నేపథ్యం లో వేడి నీటి ఆవశ్యకతను , ఆహార సరఫరా తదితర …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం
-జిల్లా వ్యాప్తంగా 22 కంట్రోల్ రూం ల ఏర్పాటు 24 x 7 పర్యవేక్షణ -కలక్టరేట్ లో 15 శాఖలతో కమాండ్ కంట్రోల్ రూం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి, అనంతరం టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను సిబ్బందిని అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు. ఇప్పటికే …
Read More »సెప్టెంబరు 2 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
-జిల్లా , డివిజన్ , మున్సిపల్, మండల స్థాయిలో కూడా ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 2 వ తేదీ సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఇతర జిల్లాల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ …
Read More »కోరుకొండ మండలంలో జెసి చిన్న రాముడు పర్యటన
-సంక్షేమ వసతి గృహం, ఈ పంట నమోదు పై ఆదేశాలు కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ప్రభుత్వపరంగా మేలు చేకూర్చే విధంగా కోరుకొండ గ్రామంలోని 707 ఎకరాల రెవిన్యూ ఖాతా గా ఉన్న సాగు విస్తీర్ణం భూమిని రైతుల వివరాలు ఆధారంగా ఈ పంట నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశించారు. ఆదివారం కోరుకొండ మండలం లో కోరుకొండ, కాపవరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, శిథిలావస్థకు, నివాస …
Read More »సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వ సెలవు
– కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 2 జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు అంగన్వాడి కేంద్రాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం దృశ్య తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కాలేజీలకు డిగ్రీ కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.
Read More »రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామలింగేశ్వర్ నగర్ కృష్ణలంక తదితర ప్రాంత ప్రజలను వరదల వల్ల ముంపు ఉండే అవకాశాలు ఉన్నందున వెంటనే పునరావస కేంద్రాలకు తరలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టి రిటైనింగ్ వాల్ వెంబడి ఉండే 15 నుండి 21 డివిజన్ ప్రాంత ప్రజలకు వరదల వల్ల ప్రమాదాలకు గురగే అవకాశం ఉందని హెచ్చరించి వారిని పునరావస కేంద్రాలకు తరలించారు. …
Read More »రోడ్డుపైన ఉన్న వర్షపు నీటి నిలువలను వెంటనే తొలగించండి
-అదనపు వాహనాలు పెంచి నిల్వ ఉన్న నీళ్లను త్వరితగతిన తీసేయండి -అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలో చేరుకున్న వర్షపు నీటి నిల్వలను సత్వరమే తీసేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ ధ్యాన చంద్ర అన్నారు. ఆదివారం ఉదయం తన పర్యటనలో నోవోటెల్, సి.వి.ఆర్ ఫ్లై ఓవర్, మదర్ తెరిసా జంక్షన్ మొగల్రాజపురం, ఫకీర్ గూడెం, తదితర ప్రాంతాలలో ఉన్న వర్షపు నీటిని పరిశీలించి ఎయిర్ …
Read More »