-పునరావస కేంద్రాల్లో, ఇళ్ల వద్ద చిక్కుకున్న వారికి ఆహారం అందేటట్టు చర్యలు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలకు పునరావస కేంద్రాలు పెంచి దాదాపు ఒక లక్ష మందికి ఆహారం కల్పించినట్టు తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రస్తుతం పునరావస కేంద్రాలలో 1000 మంది కీ పైగా భోజన సదుపాయాలు, త్రాగునీరు,పాలు, విద్యుత్, మరుగుదొడ్లు మరియు ఇతర అవసరమైన పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు …
Read More »