-మంత్రులు వంగలపూడి, అనగాని లతో కలిసి పర్యటన -ట్రాక్టర్ పై ఎక్కి ముంపు ప్రాంతాలు పరిశీలన -వరద బాధితులకు దుప్పట్లు, పచ్చళ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ద్య పనులపై దృష్టి పెట్టాము. నిత్యాసవర సరుకుల పంపిణీ చేయటంతో పాటు, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రోన్స్ ద్వారా లిక్వెడ్ బీచ్లింగ్ స్ప్రై చేస్తున్నాము. ప్రజలందరూ కొన్ని రోజుల పాటు కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని ఎంపి కేశినేని శివనాథ్ సూచించారు. హోమ్ …
Read More »Daily Archives: September 8, 2024
రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిగేందుకు కృషి చేస్తా : ఎంపి కేశినేని శివనాథ్
-ఎసిఏ అధ్యక్షుడిగా ఎంపి కేశినేని శివనాథ్ ఎన్నిక -ప్రకటించిన రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ -తొలి నిర్ణయం…సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లకు విశాఖ స్టేడియం ఒక్కటే వేదిక కాగా, మంగళగిరి, కడప స్టేడియాల్లో కూడా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిపించేందు కృషి చేస్తానని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ఎసిఏ ప్రత్యేక సర్వ …
Read More »రాజమహేంద్రవరంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణపురంలోని సిటి బ్యాడ్మింటన్ కోర్ట్ (ఆర్‌ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టు) లో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం. క్రీడలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురుందేశ్వరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, పోటీల్లో పాల్గొనున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, …
Read More »రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-జాతీయ రహదారి వాహనాల ట్రాఫిక్ మోరంపూడి పై వంతెన అనుమతిస్తున్నాం -మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ ను అనుమతిస్తూ నేడు ప్రారంభించు కుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఫ్లై …
Read More »ఏపీ, తెలంగాణలకు కేంద్రం తక్షణం వరద సాయం అందించాలి
-ఎంపీ సంతోష్ కుమార్ -ప్రజలకు శాపంగా పరిణమించిన బుడమేరు, కొల్లేరు ఆక్రమణలు. -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ తెలంగాణలకు కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్లో సిపిఐ పక్ష నేత, ఎంపీ సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. బుడమేరు, కొల్లేరు పరివాహక ప్రాంతాల ఆక్రమణలే విజయవాడ నగర ప్రజల పాలిట శాపంగా పరిణమించాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా దుయ్యబట్టారు. శనివారం నాడు విజయవాడ, …
Read More »NTH and BEE’s partnership to take Energy Efficiency to greater heights
-Impact on Sustainable Development -State-Level Initiatives to Promote Energy Efficiency through S&L Program Vijayawada, Neti Patrika Prajavartha : In a significant move to promote energy efficiency and enhance consumer welfare, the National Test House (NTH) under the Department of Consumer Affairs has signed a Memorandum of Understanding (MoU) with the Bureau of Energy Efficiency (BEE), Ministry of Power, Govt. of …
Read More »కృష్ణానది వరదల నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యత నిర్వర్తించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది వరదల నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యత నిర్వర్తించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. అవనిగడ్డలో తన స్వగృహంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకులు, కార్పొరేట్ స్కూల్స్ ప్రతినిధులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు లంక గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలిచారన్నారు. వారిని ఉదారంగా ఆదుకుని లంకల్లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకునే స్థాయిలో ఉపాధ్యాయులు …
Read More »ఎపికి పొంచి ఉన్న వాయుగుండం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని …
Read More »ఇండియా సీ విజయభేరి
– నాలుగు వికెట్ల తేడాతో ఇండియా డీ జట్టుపై విజయం – మనవ్ సుతార్ ఆల్‌రౌండ్ షో – సమష్టిగా రాణించిన ఇండియా సీ – మూడు రోజులకే ముగిసిన మ్యాచ్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : దులీప్ ట్రోఫీలో ఇండియా సీ జట్టు శుభారంభం చేసింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా డీపై నాలుగు వికెట్ల తేడాతో ఇండియా సీ విజయభేరిమోగించింది. ఇండియా సీ జట్టులో ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదటి …
Read More »