-బిజెపి వారధి లో ఫిర్యాదు ల పర్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్తవ చర్చిలు నిర్మాణానికి అక్రమం గా కోట్ల విలువైన భూములు కాజేసారు.అధికారులకు లంచాలు ఇచ్చాం ఎవరేం చేయలేరు అంటూ ఛాలెంజ్ విసురు తున్నారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. కడప జిల్లాలో మైదుకూరు మండలం నంద్యాల పేట గ్రామంలో జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న 11ఎకరాలు ప్రభుత్వ భూమి ని ఆర్ సిఎం చర్చి బిషప్ గాలి బాలి రెడ్డి, చర్చి ఫాదర్ లు సంబుటూరు సురేష్, గుర్రం …
Read More »Daily Archives: September 17, 2024
వస్త్రాలు పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పారిశుద్ధ్య కార్మికుల కు వస్త్రాలు కిట్టు లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ జన్మదినోత్సవ వేడుకలు లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం సమావేశ మందిరం లో పారిశుద్ధ్య కార్మికుల కు వస్త్రాలు కిట్టు ను బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యాలయం ఇంఛార్జి శివా మకుటం …
Read More »బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ సారథ్యంలో సాధించిన విజయాల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను రాష్ట్ర కార్యాలయం లో బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ మార్గ నిర్దేశం లో పనిచేస్తున్నామన్నారు. స్వతంత్ర భారతావనిలో నరేంద్ర మోడీ పాలనే దేశాభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఆశీస్సులు తో ఎన్ డి ఎ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ తో …
Read More »ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రక్తదాన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు నవభారత నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని విజయవాడ భారతి నగర్, అన్అకాడెమీ కాలేజ్ నందు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు వై సత్య కుమార్, మరియు బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్, మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు, అలాగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి …
Read More »నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా డాక్టర్.కాకాని తరుణ్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ, గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు సి బ్లాక్ నందు బీజేపీ నాయకుడు డాక్టర్ తరుణ్ కాకాని ద్వారా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిధులు బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీరామద్దూరి, దుర్గా గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు మరియు ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ తూర్పు నుండి ఎన్టీఆర్ …
Read More »రక్తదాన శిబిరం విజయవంతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని, కూటమి నాయకులు, యువత, స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం శుభ పరిణామం అన్నారు. అడిషనల్ DM &Ho Dr ఉషారాణి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని డోనర్లు అందుకుంటున్నారు. భవానిపురం ఎక్సైజ్ …
Read More »ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్థానిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కూటమి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ మోదీ 74వ జన్మదినోత్సవం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం మరియు …
Read More »సుజనా చౌదరి ఔదార్యం
-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 46వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన కర్రి ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. నిరుపేద అయినటువంటి కర్రి ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని బిజెపి 46 వ డివిజన్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక …
Read More »విజయవాడ రూరల్ మండలం, ఎనికెపాడు వద్ద ఉన్న బుడమేరు యూటిని ఎత్తు పెంచి నిర్మించాలి
-సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కాలువ ద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు ఒకవైపు, దాని దిగువ భాగాన బుడమేరు పారుతోంది. ఈ రెండు విడివిడిగానే వెళ్లాల్సి ఉంది. 1902 లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన దానిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగాఎత్తు లేపాల్సి ఉంది. తద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు విడిగా, బుడమేరు నీళ్లు అండర్ గ్రౌండ్ గా పారాల్సి ఉంది. అని దీని ఎత్తు పెంచకుండా చంద్రబాబు నాయుడు …
Read More »నులిపురుగులు నివారించే ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి ఒక్క విద్యార్థి నులిపురుగులు నివారించే ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ 10 వ తరగతి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆల్బెండజోల్ మాత్రల ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కడుపులో ఉన్న నులి పురుగులు ఆల్బెండజోల్ మాత్రం మింగడం వలన బయటకు తొలగిపోతాయని, దాంతో మనం …
Read More »