-ప్రకాశం బ్యారేజి గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. -నిన్న విజయవంతంగా ఒక బోటును అధికారులు బయటకు తీయగలిగారు. -ప్రస్తుతం రెండు పెద్ద బోట్లు, ఒక చిన్నబోటు నీటిలో ఇరుక్కొని ఉన్నాయి, వీటిని తీయడం సవాల్‌గా మారింది. -దిశ మారిస్తే తప్ప బోటును అక్కడ నుంచి కదిల్చే అవకాశం లేదు. -రేపు(గురువారం) మిగతా బోట్ల ద్వారా రెండో బోటును బయటకు తీసే ప్రక్రియ చేపట్టనున్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. …
Read More »Daily Archives: September 18, 2024
ఈ వినతులను వెంటనే పరిష్కరించండి.. మంత్రులకు సూచించిన లోకేశ్
-క్యాబినెట్ సమావేశానికి ముందు వినతులు పరిశీలించిన మంత్రి లోకేశ్ -వాటిని సంబంధిత మంత్రులకు ఇచ్చి పరిష్కారం చూపాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. తన వద్దకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరిస్తూ.. వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. వాట్సాప్, ట్విట్టర్ ద్వారా అందిన వినతులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకుసాగుతున్నారు. క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడానికి ముందు మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌లో తన …
Read More »100 రోజుల పాలన….1000 అడుగులు ముందుకు
-‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటింటా వివరించాలి -ఈ నెల 20 నుండి 26 వరకు కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలి -దీపావళి పండుగ కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్…త్వరలోనే మిగతా హామీల అమలు -వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్నీ భయంకర పరిస్థితులే…అస్తవ్యస్థంగా ఆర్థిక వ్యవస్థ -కూటమి ప్రభుత్వంలో అన్నింటినీ చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నాం -టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా -కూటమి పార్టీల ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీ సమావేశంలో …
Read More »చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తోంది – సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం: పవన్ కల్యాణ్
-చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. -కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామన్నారు. -ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. -కూటని నేతల సమష్టి కృషితోనే ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచామని తెలిపారు. -చంద్రబాబుకు భయం లేదు, ఆయన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదని కొనియాడారు. -సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని వెల్లడించారు. -ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో పవన్ పవన్ కల్యాణ్ …
Read More »జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది – కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుంది: పురందేశ్వరి
-ఎన్డీఏ కూటమి 100 రోజుల్లో చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. -ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఈ వంద రోజుల్లో ఎంతమేరకు నెరవేర్చామో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా, ద్వారా మరింతగా తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఒక పక్క సంక్షేమం, …
Read More »మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం
-యువగళంలో ఇచ్చిన హామీని అమలు చేయడంపై మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ సైనికులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై వారు హర్షం వ్యక్తం చేశారు. యువగళంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతూ.. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర …
Read More »ఒకే దేశం ఓకే ఎన్నిక
-చరిత్ర ఇలా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్‌లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ కారణంతో అభివృద్ధి …
Read More »ఇక ఇసుక సమస్యలకు శాశ్వత పరిష్కారం
-గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -నేడు “ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ విధానం” నూతన పోర్టల్ ఆవిష్కరించనున్న సిఎం -అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేస్తూ అందరికీ అందుబాటులో ఇసుక -రాష్ట్ర మంతటా ఏకీకృత రవాణా చార్జీలు -సచివాలయాలలో ఇసుక బుకింగ్ పూర్తి చేసుకునే సువర్ణావకాశం -కీలక భూమిక పోషించనున్న జిల్లా స్దాయి కమిటీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక విధానం పూర్తి స్దాయిలో గాడిలో పడనుంది. ఇసుక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఆంధ్రప్రదేశ్ …
Read More »జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
-వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 8 మంది సభ్యులతో కమిటీ.. కేంద్ర సర్కార్ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్ కోవింద్ సహా …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »