Breaking News

Daily Archives: September 21, 2024

ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో  లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం.

-ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళుతున్నాం. -ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది -రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక 45,46,47,48 డివిజన్లకు సంబంధించి …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్.. తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్… క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే …

Read More »

గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాళికాధికారులతో కలిసి పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ మీడియా సంస్థల కధనాలు, ఫిర్యాదులపై గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాలికాధికారులతో కలిసి పరిశీలించామని, వారు పొందిన అనుమతి, జరుగుతున్న పనులను ప్రత్యక్ష్యంగా తనిఖీ చేశామని, జిఎంసి అధికారులు ఇచ్చిన షార్ట్ ఫాల్స్ పూర్తి చేసే వరకు నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయాలని జూలై 2024న ఇచ్చిన నోటీసు మేరకు నిర్మాణదారులు పనులు నిలిపివేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ పట్టాభిపురం మెయిన్ రోడ్ …

Read More »

బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజంట్లు సర్వేలో పాల్గొని పరిశీలించవచ్చని తూర్పు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్ఓ) మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ చాంబర్ లో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో దర్శినమిచ్చిన గౌరీ పుత్రుడిని దర్శించుకోడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 25వ డివిజన్ దుర్గాగ్రహారంలోని చవితి మండపాన్ని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి.. ఏకదంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మహా గణాధిపతి ఆశీస్సులు నగర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని.. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని …

Read More »

ఇది మంచి ప్రభుత్వం… ప్రజా ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం…. ఇది మంచి ప్రభుత్వం…. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం… అభివృద్ధే నా నినాదం: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం… ప్రజా ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని…. ఇది మంచి ప్రభుత్వం…. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు …

Read More »

పునాదిపాడు రైతు సేవ కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రము తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమాత్యులు నాదెండ్ల మనోహర్  ఈరోజు కృష్ణాజిల్లాలోని కంకిపాడు మండలంలో గల పునాదిపాడు రైతు సేవ కేంద్రంలోని ధాన్యము సేకరణ కేంద్రమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యము కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాప్/ ధాన్యము సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని మరియు ఈ సంవత్సరం నుంచి రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక …

Read More »

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి శనివారం స్థానిక 24 వ డివిజన్ కొజ్జల్లి పేట, 50 వ డివిజన్ సుందరయ్య నగర్ లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు.100 రోజుల్లో కూటమీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు వివరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

విద్యుత్ ను నిరంతరం సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలో సైతం నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రవికుమార్, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని ఇరువురి చిన్నారులకు అన్న ప్రాశనం చేపట్టారు. యనమదల గ్రామంలో రూ.2.80 కోట్ల …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం స్థానిక 50వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దొడ్డాకుల యేసు వరప్రసాద్ కుమారుడు శ్యామ్ సంతోష్ 12 సం. బాలుని అతని ఇంటి వద్ద మంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం అందించుటకు కృషి చేస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు …

Read More »