Daily Archives: September 24, 2024

గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుజరాత్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు & మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అహ్మదాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భూపేంద్రభాయ్ పటేల్ ను కలిసిన మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి.. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, సత్కరించారు. ఈ సందర్భంగా గుజరాత్ సీఎంకు వాగ్దేవి ప్రతిమను మంత్రి బహుకరించడం జరిగింది. అనంతరం మంత్రి …

Read More »

రాష్ట్రంలో ప్రతీరైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానం

-సాగులో ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాం -వ్యవసాయాధికారులు ప్రతీరోజు గ్రామాలలో చిన్న,సన్నకారు రైతులను అవగాహన పరచాలి-రాష్ట్ర గృహ నిర్మాణ, -సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి అగిరిపల్లి/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతీ రైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలు శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లి మండలం సగ్గూరు లో మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో …

Read More »

పంచాయతీరాజ్ సంస్థల్లో కారుణ్య నియామకాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు, వాటి పరిధిలో ఉండే ఉపాధ్యాయులు మరణిస్తే వారి వారసులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. తన కార్యాలయానికి కారుణ్య నియామకాలుపై పలు అర్జీలు వస్తున్న దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ నియామకాల ప్రక్రియలో నెలకొంటున్న జాప్యం, నిబంధనలపై వివరాలు తీసుకున్నారు. మరణించిన ఉద్యోగులు పంచాయతీరాజ్ సంస్థల …

Read More »

సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి

-మన సమాజం – మన బాధ్యత సదస్సులో పిలుపునిచ్చిన మంత్రి ఫరూక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతి కుల మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే దేశ అభివృద్ధి పరుగులు పెడుతుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. సోమవారం రాత్రి లబ్బీపేట జి.ఆర్.టి హోటల్లో అఖిలభారత మానవతా సందేశ సమితి సంస్థ ఆధ్వర్యంలో అవర్ సొసైటీ- అవర్ రెస్పాన్సిబిలిటీ పేరుతో డైలాగ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా …

Read More »

30 వ తేదీ వరకు హజ్ దరఖాస్తు గడువు పొడిగింపు

-మరోసారి గడువును పొడిగించిన కేంద్రహజ్ కమిటీ -గన్నవరం నుంచి వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ప్రభుత్వ ఆర్థిక సాయం -ఏపీ మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువు ను మరోసారిపొడిగించినట్లు రాష్ట్రమైనార్టీసంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ …

Read More »

లౌకిక వాదం వన్ వే కాదు టూ వే

-సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే కచ్చితంగా మాట్లాడతాము -సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం -సనాతన ధర్మానికి హాని కలిగితే హిందువులందరూ కలసికట్టుగా మాట్లాడాలి… మౌనం మంచిది కాదు -లడ్డూ అపవిత్రంపై వైసీపీవాళ్ళ మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి -తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలం గడపాలని చూస్తున్నారు -ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనుకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం -కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం …

Read More »

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

-రైతులు నూతన ఆధునిక పద్ధతులు పాటించాలి -ప్రతి రైతు ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించాలి -రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు -రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నమండెం మండలం, మల్లూరు …

Read More »

1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ -3వ తేదీన తిరుపతిలో వారాహి సభ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర …

Read More »

ముంపు ప్ర‌భావిత ప్రాంతాల్లో అత్యంత పారదర్శకంగా నష్ట గణనను పూర్తిచేశాం

– ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో న‌ష్ట ప‌రిహారం జ‌మ‌ – 179 స‌చివాల‌యాల ప‌రిధిలో ఎన్యూమ‌రేష‌న్ పూర్తిచేసి, ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించాం. – జాబితాలో చేర్చాలంటూ 38వ వార్డు నివాసితుల నుంచి విజ్ఞ‌ప్తులు. – 38వ వార్డు ఎన్యూమ‌రేష‌న్ ప‌రిధిలో లేనందునే స‌ర్వే నిర్వ‌హించ‌లేదు. – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్ర‌భావిత 179 సచివాలయాల పరిధిలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా న‌ష్ట గ‌ణ‌న ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి, రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించిన‌ట్లు …

Read More »

100 రోజుల పాలన అద్భుతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమీషనర్ సార్ ఆదేశాల మేరకు సచివాలయం 51, అయ్యప్పనగర్, వార్డు-12లో వార్డు సభ నిర్వహించారు, ఈ సందర్భంగా వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ 100 రోజుల ప్రభుత్వ కార్యకలాపాలపై చర్చించారు. “ఇది మంచి ప్రభుత్వం” ప్రచారం, విజన్ స్వర్ణాంధ్ర 2047 గురించి ప్రజలకు తెలియజేసారు. 2047 విజన్ సాధనకు కీలక అంశాలపై చర్చించారు. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047లో చురుగ్గా పాల్గొనాలని మరియు సూచనలను …

Read More »