Breaking News

Daily Archives: September 24, 2024

ప్రజల ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా చాలా అవసరం…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీని ఆచరణాత్మకంగా ఉండేలా మండల, జిల్లా, రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ తయారీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా విజన్ డాక్యుమెంట్ పక్కాగా తయారు చేయాలనీ, అలాగే ప్రభుత్వానికి ప్రజల ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా చాలా అవసరం అని జిల్లా, మండల, మునిసిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అన్ని డివిజన్ల, మునిసిపల్, మండల, …

Read More »