-విద్యతోనే ఏదైనా సాధ్యం అంటున్న పూర్వ విద్యార్థులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం ఫెర్రీలో గల విజయ శక్తి విద్యాలయం వరదలతో పూర్తిగా నీట మునిగింది. దీంతో విద్యార్థుల పుస్తకాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోయాయి.మరి కొంతమంది విద్యార్థుల బ్యాగుల లో ఉన్న పుస్తకాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఈ విషయంపై విజయ శక్తి ప్రధానోపాధ్యాయురాలు తులసి తమ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేయగా ఆ స్కూల్లో చదువుతున్న 260 మంది విద్యార్థులకు టెస్ట్ బుక్స్, మరియు నోట్ బుక్స్ …
Read More »Daily Archives: September 28, 2024
సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనలో ఎపి ముందడుగు
-గర్భస్థ, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల -కౌమార ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి -అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసిందని అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శనివారం విజయవాడలోని జిఆర్టి గ్రాండ్ హోటల్లో జరిగిన రాష్ట్రీయ కిషోర్ స్వాస్త్య కార్యక్రమం (ఆర్కెఎస్కె), కౌమార బాలబాలికల కౌన్సిలర్లకు శిక్షణకు సంబంధించిన (ఆర్ఎంఎన్ సిహెచ్ +ఎ) శిక్షణా కార్యక్రమంలో …
Read More »వరద బాధితులకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆపన్న హస్తం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం వరద బాధితులకు నిత్యావసరులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. శనివారం బీసెంట్‌రోడ్డులోని ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా కార్యాలయంలో వరదల బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్‌కుమార్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇటీవల బుడమేర వరదల వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితులలో ఎంతో మంది సహకారాలు అందజేస్తున్నారు అందులో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ …
Read More »ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం.. బాలికలను చదివిద్దాం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన “బేటి బచావో – బేటి పడావో” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల …
Read More »ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…
మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు. కృష్ణజిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మొవ్వలో నిర్వహించిన మన ఇల్లు- మన గౌరవం హౌసింగ్ లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గృహాలన్నీ పూర్తిచేసేలా కృషి చేస్తుందన్నారు. గతంలో …
Read More »ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయడం జరుగుతుంది
-రాబోయే మూడు నెలలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు 25 లక్షల రూపాయలకు పెంపు చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. -అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తాను -దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేసి …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ
-రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి…వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై …
Read More »న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-మాస్టర్ కార్డు స్ట్రైవ్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలుగుతున్న ప్రయోజనాలపై పై చర్చ -ఆంధ్రప్రదేశ్ లో మాంస ఎగుమతి ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అప్ సైడ్ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధి ఉమా ఒలేటి సంసిద్ధత. -కృత్రిమ మేద యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై సౌమిత్ చింతలతో చర్చించిన మంత్రి కొండపల్లి న్యూయార్క్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ …
Read More »చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు
-అభ్యంతరాలు తెలిపేందుకు 15మందితో ప్రత్యేక కమిటీ -హైదరాబాదులో జరిగిన జేపీసీ సమావేశంలో ఏపీ కమిటీ సభ్యులు పలు సూచనలు -రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు-2024 పై ముస్లిం సమాజం నుంచి వివిధ రూపాల్లో పలు ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ నిమిత్తం బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసి) వెళ్లేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి …
Read More »రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సిజెఐ కి ఘన స్వాగతం లభించింది. జస్టిస్ పి.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై. లక్ష్మణరావు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవ స్వామి రిజిస్ట్రార్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ, జస్టిస్ …
Read More »