విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.03.10.2024వ తేదీ నుండి 12.10.2024వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని పోలీస్ వారి ఆడపడుచు అయిన అమ్మవారికి అనాదిగా వస్తున్న అనవాయితీ ప్రకారం సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., సతీ సమేతంగా బుధవారం అమ్మవారికి చీరా, సారెను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ …
Read More »Daily Archives: October 2, 2024
బాపూజీ చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయం: మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జాతిపిత మహాత్మగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆ మహనీయుల చిత్రపటాలకు బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని, శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి గాంధీ మహాత్ముడు …
Read More »కూటమి ప్రభుత్వంలో ఏం కొనలేం.. తినలేమంటున్న నిరుపేదలు
-నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న చంద్రబాబు సర్కార్: మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డివిరుస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విమర్శించారు. గడిచిన 4 నెలలలో నిత్యావసరాలు మొదలుకొని ఆహారధాన్యాలు, అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. అవసరమైన పప్పు, బియ్యం, నూనె, ఉల్లి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని.. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల …
Read More »మ్యాక్సీవిజన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యాక్సీవిజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఏపీ హెచ్ ఎంఎల్ జొన్నలగడ్డ ఆదినారాయణ పద్మజల కుమారులు, కుమార్తెలు అజిత్ సింగ్ నగర్ లోని వాంబే కాలనీ లో గల పెద్ద మసీదు నందు ఉచిత కంటి పరీక్ష నిర్వహించి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాక్సీవిజన్ నుంచి క్యాంప్ కోఆర్డినేటర్ అలివేలు మునేశ్వర రావు, కౌన్సిలర్ రాజేశ్వరి, ఆప్తమాల జిస్ట్ అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Read More »స్వాతంత్య్రం కంటే స్వఛ్చత కే మహాత్మ గాందీజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పరిశుభ్రత పాటించటం వలనే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేయవచ్చని స్వాతంత్య్రం కంటే స్వఛ్చత కే మహాత్మ గాందీజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం శ్రీవెంకటేశ్వరవిజ్ఞాన మందిరంలో జరిగిన స్వఛ్చత హీ సేవా ముంగిపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి …
Read More »స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ మరియు పోస్టర్ల ఆవిష్కరణ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం మై భారత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ సాగర్ సుందర్ సాగర్ నినాదం తో క్లీన్లినెస్ ఆఫ్ బీచెస్ లొ ఈరోజు మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరన స్వచ్ఛతాహి సేవ ముగింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరి చేత గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలవేసి చేసిన సేవలను కొనియాడారు అనంతరం స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ …
Read More »నిబద్ధతతో పనిచేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి
-ప్రతి సెక్టార్ లోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలి. -భక్తుల మనోభావాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల మూడవ తేదీ నుంచి జరిగే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో, నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. బుధవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »ఆదివాసీల సర్వతోముఖాభివృద్ధికి పీఎం జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్
– ఎన్‌టీఆర్ జిల్లాలో 5 మండలాల్లోని 17 గ్రామాల్లో పథకం అమలు – సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా గిరిజనులు ఎదగాలి – అభివృద్ధి ఫలాలు అందుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివాసీల ఉన్నతి, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ (పీఎం జుగా) పథకాన్ని ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. బుధవారం …
Read More »‘‘మెస్సీయ ఫెలోషిప్’’ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘‘మెస్సీయ ఫెలోషిప్’’ ఆధ్వర్యంలో దైవజనులు డాక్టర్ సజ్జా రత్నకుమార్ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం విజయవాడ స్థానిక ఆటోనగర్ గేట్ వద్ద 100 అడుగుల రోడ్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు డాక్టర్ సజ్జ రత్నకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మధ్యాహ్నానికి సుమారు 2500 మంది పేషెంట్లు వారి వారి వ్యాధులను, నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వ్యాధులను బట్టి ఉచిత టెస్టులు, డాక్టర్ సలహాలు. చేయించుకుని …
Read More »స్వచ్ఛ రహితమైన సమాజం అంటే కాలుష్యరహితమైన సమాజం- రాయన భాగ్యలక్ష్మి, మేయర్
-సైకిల్ థన్ ద్వారా స్వచ్ఛత హి సేవ పై అవగాహన ప్రజల సహకారంతోనే సాధ్యం – ధ్యానచంద్ర, కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయల భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ఈట్ స్ట్రీట్ వద్ద నిర్వహించిన సైకిల్ థాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛత అంటే కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాదు కాలుష్యం పరిశుభ్రత అని కాలుష్య రహిత సమాజంగా …
Read More »