Daily Archives: October 8, 2024

Tirupati Pilgrimage to Showcase Mission Life

-Tirupati To Emerge As A Model Pilgrimage Centre in World -Adopt Mission Life for Future -Urgent Action Against Global Warming -Global Conference Urges Stakeholders for Sustainability -Focus on Cities to Curb Pollution Vijayawada, Neti Patrika Prajavartha : In a significant move to align with the Government of India’s Mission LiFE (Lifestyle for Environment) initiative, the Bureau of Energy Efficiency (BEE), …

Read More »

జిల్లాలో పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం….కలెక్టర్ డా. జి సృజన

-పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు మంగళవారం ఉదయం అమరావతి సచివాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 14 నుండి 20 వరకు జిల్లాలలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం …

Read More »

ఈ నెల 14 నుండి ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’

-రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాం.. -ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం.. -ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశాం.. -2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం.. -30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం -ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి.. మెరుగైన జీవనోపాధి కల్పన.. -పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ.. -ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో …

Read More »

మూల‌ నక్షత్రం రోజున సరస్వతి మాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు సమర్పణ

-ముఖ్య‌మంత్రి అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించే స‌మ‌యంలోనూ మూడు క్యూ లైన్ల ద్వారా అనుమ‌తుల మేర‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వెసులుబాటు -అందరికీ సర్వదర్శనమే -వీఐపి, వీవీఐపీ, అంతరా లయ దర్శనాల బంద్ -సమయానుకూలంగా ట్రాఫిక్ నియంత్రణ -సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండవు -దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై జ‌రుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూలా నక్షత్రం తిధి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకున్న డీజీపీ ద్వారక తిరుమలరావు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. డీజీపీ ద్వారకాతిరుమల రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని వివరించారు. విఐపి దర్శనాల కోసం వస్తున్న భక్తులు …

Read More »

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు “”శ్రీ మహాలక్ష్మి దేవి”” రూపంలో దర్శనమిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు క్యూ లైన్ ల అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ అడిగి తెలుసు కున్నారు.

Read More »

ప్రశాంతం గా ముగిసిన ఆరవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఆరవ రోజు అనగా 08/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 31493 మందికి గాను 27937 మంది అభ్యర్థులు అనగా 88.70 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 67 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 16286 మందికి గాను 14349 మంది అనగా 88.11 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 65 సెంటర్లలో సెకండరీ …

Read More »

పెన్షనర్ల ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : EPS. 95 పెన్షనర్ల ఆల్ ఇండియా కమిటీ మరియు APRPA రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు విజయవాడ దుర్గ అగ్రహరం లొ గల సహాయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జిల్లా కార్యాలయం ముందు పెన్షనర్ల ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు NA శాస్త్రి మాట్లాడుతూ గత ఆగస్టు 6,7,8 తేదీలలో ఢిల్లీలో జరిగిన జాతీయ ధర్నా సందర్భంగా కేంద్ర మంత్రి మాన్ షుక్ మాండా వియా పెన్షనర్ల సమస్యలను తెలుసుకొని ఒక …

Read More »

వినియోగదారులకి అందుబాటులో కూరగాయలు ఉండేలా పర్యవేక్షణ అవసరం

-రైతు బజార్లలో కేజీ టమాటా 50, కర్నూలు ఉల్లి 35, మహారాష్ట్ర ఉల్లి 50 లకు అందుబాటులో -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలాగా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల …

Read More »

పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజీలి యోజన – సోలార్ విద్యుత్ యూనిట్స్

-ప్రభుత్వ సబ్సిడీతో గృహా వినియోగదారులకి ప్రయోజనం -1 కిలో వాట్ నుంచి 3 కిలో వాట్ వరకు గరిష్టంగా రూ.78 వేల వరకూ రాయితీ -జిల్లాలో పీఎం సూర్య ఘర్ కోసం దరఖాస్తు చేసుకున్న 480 మంది -జిల్లాలో 218 గృహలలో సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేశాము -యూనిట్ ఏర్పాటు, సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ -యూనిట్స్ ఏర్పాటు అనంతరం వినియోగదారునికి మెరుగైన సేవలు అందించాలి -వినియోగదారులకు అందించే సేవలే ఏజెన్సీ పనితీరుకు ప్రామాణికం -గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్, …

Read More »