ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మూల నక్షత్రం పర్వదిన రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను తన కుమార్తె ఆద్య తో కలిసి బుధవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళ తాళాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ లతో కలిసి దేవాదాయ …
Read More »Daily Archives: October 9, 2024
అమ్మ అనుగ్రహంతో… అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం…
-నవరాత్రి ఉత్సవాలపై 92% భక్తుల సంతృప్తి -సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి, పోలవరం నిర్మాణాలు అమ్మ అనుగ్రహంతో నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. మూల నక్షత్ర పర్వదినమైన బుధవారం సరస్వతీ దేవి అవతారంలో కొలువుతీరిన జగన్మాతను సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. ఎస్. రామారావు, దేవాలయ అధికారులు …
Read More »ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ తపాలా వారోత్సవాలు మరియు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డి.ఎస్.వి.ఆర్.మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లోని పోస్టాఫీసులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ “విజయవాడ హెడ్ పోస్టాఫీసు ను విజయవాడ జనరల్ పోస్టాఫీసుగా పేరు మార్చడం” గురించి తెలియజేశారు. ఇండియా పోస్ట్ తన సాంకేతిక అంశాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కస్టమర్ల …
Read More »ఒడిస్సా అర్బన్ అకాడమిలో వివిధ ప్రాజెక్ట్ లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా బుధవారం బాసుఘై మున్సిపల్ కార్పోరేషన్ లోని ఒడిస్సా అర్బన్ అకాడమిలో వివిధ ప్రాజెక్ట్ లను పరిశీలించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మరియు బృందం. ఈ సందర్భంగా కమిషనర్ గారికి ఒడిస్సా అర్బన్ అకాడమీలోని వికేంద్రీకృత ఘన మరియు వ్యర్ధాల నిర్వహణ సెంటర్, మల వ్యర్ధాల శుద్ధి కేంద్రాల పని తీరుని స్థానిక అధికారులు …
Read More »చిరువ్యాపారులకు ఆర్ధిక చేయూత అందుతుంధి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి స్వానిధి ద్వారా చిరువ్యాపారులకు ఆర్ధిక చేయూత అందుతుందని, గుంటూరు నగరంలోని వీధి వ్యాపారులను స్వానిధి వెబ్ సైట్ లో నమోదు చేయించాలని ఏపి మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ ఐఏఎస్ ఆర్.పి.లు, సిఎంఎంలను ఆదేశించారు. బుధవారం స్వానిధి సే సమృద్ధి వారోత్సవాల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారులు, ఆర్.పి.లతో జరిగిన సమావేశంలో మెప్మా మిషన్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపి మెప్మా మిషన్ డైరెక్టర్ …
Read More »వైద్య రంగానికి సాయం అందించేందుకు నీతి అయోగ్ సానుకూల స్పందన
-కడప జిల్లాలోని కాశీనాయన క్షేత్రం అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి అంగీకారం -అవిభక్త అనంతపురం జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి ప్రతిపాదనల్ని పంపించమన్న కేంద్రం -రాష్ట్రానికి రానున్న నీతి అయోగ్ సభ్యుడు, కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి -ఫలించిన మంత్రి సత్యకుమార్ చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అవసరాల మేరకు అందించడానికి నీతి అయోగ్ సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో రాష్ట్ర వైద్య …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ రాత్రుల్లో ముఖ్యమైన మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశ్వీరచన మండపంలో మంత్రి సవితకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మంత్రి సవిత… భక్తులతో ముచ్చటించారు. సదుపాయాలు బాగున్నాయని, తాగునీరు, మజ్జిగ అందచేస్తున్నారని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. ఈ …
Read More »పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు వారు తీసుకున్న పంట రుణాలు రెండు సంవత్సరాల వరకు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లింపు మారిటోరియం (తాత్కాలిక నిషేధం)తో కలిపి రెండు సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఈ విధంగా చేసుకుంటే రైతుల నుండి …
Read More »పంచాయతీరాజ్ వ్యవస్థను పునరుద్ధరణ (రివైవల్) చేయాలి
-గ్రామపంచాయతీల్లో నూరు శాతం పన్నుల వసూళ్లు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీ రాజ్ వ్యవస్థను పునరుద్ధరణ ( రివైవల్) చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం PR ONE – Visible assets అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా …
Read More »పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కౌంటర్లు
మచిలీపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్నధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ప్రత్యేక కౌంటర్ల ద్వారాతక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం విక్రయాలతో పాటు అదనముగా ఈరోజు నుంచి వంట నూనెలు అనగా సన్ ఫ్లవర్ నూనె మరియు పామొలిన్ నూనెలను మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు అనగా సన్ ఫ్లవర్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 124/- చొప్పున,పామొలిన్ నూనెను లీటర్ పాకెట్ ను రూ. 114/- మరియు టొమాటో కేజీ ఒక్కింటికి రూ. 50/- …
Read More »