Breaking News

Daily Archives: October 15, 2024

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భధ్రతకు అత్యధిక ప్రాధాన్యత

-అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు -శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను 48 గంటలలో పట్టుకుని రిమాండ్ కు పంపాం -శ్రీ సత్యసాయి & బాపట్ల జిల్లాల్లో మహిళలపై జరిగిన అత్యాచార కేసులు ప్రత్యేక కోర్టు ద్వారా విచారణకు హైకోర్టుకు లేఖ -రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని, అత్యాచారాలకు, …

Read More »

మహిళా అభ్యర్ధులకు ఔట్సోర్సింగ్ పద్ధతి పోస్టులకు దరఖాస్తులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నడపబడుచున్న వన్ స్టాప్ సెంటర్, విజయవాడ నందు కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గలిగిన మహిళా అభ్యర్ధులు నుండి ఈ క్రింది పోస్టులకు దరఖాస్తులు కోరియున్నారు . SC,ST,BC,EWS మహిళలకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాల గరిష్ట వయస్సు సడలింపు (Upper age relaxation)కలదు. 1)సెంటర్ అడ్మినిస్ట్రేటర్ -1 పోస్ట్, 2) సైకో-సోషల్ కౌన్సెలర్ -1 …

Read More »

డీఎస్సీ ఉచిత శిక్ష‌ణ‌కు ఈ నెల 21లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

-జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఉత్త‌ర్వుల మేర‌కు ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ అందించ‌డం జ‌రుగుతుంద‌ని.. ఇందుకు https://jnanabhumi.ap.gov.in/ (జ్ఞాన భూమి) వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సిక్స్ స్టెప్ వెరిఫికేష‌న్ కూడా ఆయా స‌చివాల‌యాల్లో జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని.. ఈ నెల 27న నిర్వ‌హించే స్క్రీనింగ్ ప‌రీక్ష‌లో మెరిట్ అభ్య‌ర్థుల‌ను …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా డిస్ల్పేక్సియా అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా డిస్ల్పేక్సియా అవగాహన వారంగా జరుపుకొంటారు. డిస్లెక్సియా గురించి వారి తల్లిదండ్రులకు , సమాజం లో అవగాహన పెంచడం లక్ష్యంగా మంగ‌ళ‌వారం NTR District level 2km walkathon ను విజయవాడ తూర్పు మండలంలో ఉన్న రేగుల అనురాధ మునిసిపల్ కార్పోరేషన్ స్కూల్ నందు గల భవిత సెంటర్ నుండి ప్రారంభించారు . ఈ కార్యక్రమాన్ని NTR జిల్లా DEO సుబ్బారావు, Apc జి . మహేశ్వర రావు ప్రారంభించారు. …

Read More »

గొర్రెలు, మేకలకు ఉచితంగా సామూహిక నట్టల నివారణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు గొర్రెలు మేకలకు. ఉచితముగా నట్టల నివారణ మందు వేయడం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. నట్టల నివారణ మందు వేయడం ద్వారా జీవాల బరువు పెరిగి, మరణాలు తగ్గుతాయన్నారు. రక్తహీనత నివారించబడి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. నట్టల నివారణ ముందును జిల్లాలోని ప్రతి పశు వైద్యశాలలోనూ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 15 రోజుల …

Read More »

కృష్ణ‌మ్మ ఒడ్డున క‌నువిందు చేసేలా.. డ్రోన్ షో

– రాష్ట్ర‌స్థాయి ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ సృజ‌న క‌స‌ర‌త్తు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22వ తేదీన కృష్ణాన‌ది తీరంలో నిర్వ‌హించే భారీస్థాయి డ్రోన్‌షోకు చేయాల్సిన ఏర్పాట్ల‌పై రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌.సురేష్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌.. వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను డ్రోన్ క్యాపిట‌ల్‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024ను నిర్వ‌హించ‌నుంది. …

Read More »

బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం

-విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా -దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించిందని, ఇది రాగల 24 గంటల్లో …

Read More »

అల్పపీడనం కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు

-కాజ్వేలు, వంకలలో నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దు -ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది -జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల,డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు -జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007 -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే …

Read More »

తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ నందు ఐఐటీ తదితర సబ్జెక్ట్ నిపుణుల సలహాలు సూచనలు

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో జిల్లా గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ఆచరణాత్మక జిల్లా ప్రణాళికలు తయారీలో ఐఐటీ తిరుపతి మరియు పలువురు సబ్జెక్ట్ నిష్ణాతుల సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగ పడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నుండి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మరియు సబ్జెక్ట్ నిపుణులతో స్వర్ణాంధ్ర 2047 తిరుపతి …

Read More »

తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనుల పురోగతి వేగవంతం చేస్తాం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ప్రగతి కార్యక్రమం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ రవాణా మరియు ఆర్ అండ్ బి కాంతిలాల్ దండే లతో కలిసి పలు జిల్లాల కలెక్టర్లు, జెసిలతో మరియు సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో మంగళవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించగా నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ పనుల పురోగతిపై తిరుపతి జిల్లా కలెక్టరేట్ …

Read More »