గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై ఈ నెల 21, 22 తేదీల్లో న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగే అంతర్జాతీయ వర్క్ షాప్ లో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వ భూ వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ వర్క్ షాప్ లో నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ – పట్టణ నివాసాల ఆధారిత భూమి …
Read More »Daily Archives: October 20, 2024
వైద్యశాలకు కేటాయించిన స్థలాన్ని 3 రోజుల్లో సమగ్ర సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధి కాకుమానువారితోటలో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు కేటాయించిన స్థలాన్ని 3 రోజుల్లో సమగ్ర సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ కాకుమానువారితోటలోని స్థలాన్ని ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు డాక్టర్ రమేష్, జిఎంసి, సిపిడిసిఎల్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …
Read More »AP, BEE Unite for Mission LiFE..
-BEE Urges States to Prioritize Mission LiFE.. -AP Govt aims to reach nook and corner of the State to provide fruits of Energy Efficiency…. -AP firm 24/7 highest Quality Power supply to Consumers. -Energy Efficiency Key to Success of 24/ 7 power supply…Spl.CS..K.Vijayannd Vijayawada, Neti Patrika Prajavartha : In a decisive move to combat climate change and curb global warming, …
Read More »జి.కొండూరు మండలంలో 41 రహదారులకు రూ.5.16కోట్లు మంజూరు
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి -వెలగలేరులో ఘనంగా ‘పల్లెపండుగ’ ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 10082 మీటర్ల పొడవునా 41 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.5.16 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. వెలగలేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ రహదారుల …
Read More »క్యాన్సర్ పై అవగాహన కోసం 5 కే రన్
-రాజమహేంద్రవరంలో జీఎస్ఎల్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో నిర్వహణ -ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ -జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకంగా 5 కే రన్ నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. …
Read More »