తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీ కి చెందిన ఇద్దరు ఉద్యోగుల మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కేసులను కమిటీ ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ కి సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్న ఉద్యోగి, మరొకరు పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్న కేసుకు సంబంధించిన ఉద్యోగులను పరిశీలించి మెడికల్ ఇన్వాలిడేశన్ ప్రతిపాదనలను మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కమిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంఛార్జి అధికారి జగదీష్, కలెక్టరేట్ …
Read More »Daily Archives: October 22, 2024
ఓటరు చైతన్యంలో ఉత్తమ ప్రచారానికి మీడియా అవార్డు-2024కు ఎంట్రీలు ఆహ్వానం
-ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం మరియు అవగాహనపై అవార్డులు -ప్రతి కేటగిరీలో ఒకటి వంతున నాలుగు కేటగిరీల్లో అవార్డులు -ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా(టెలివిజన్) -ఎలక్ట్రానిక్ మీడియా(రెడియో),ఆన్లైన్(ఇంటర్నెట్,సోషల్)మీడియా -ఎంట్రీలను వచ్చే డిశంబరు 10వతేదీ లోగా భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2025 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం మరియు అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి …
Read More »పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరుల మ్యాపింగ్ ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటిఐ కాలేజీలలో, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో కోర్సు పూర్తి చేసుకుంటున్న వారికి వారి ప్రాంతాలకు దగ్గరలోని పరిశ్రమలను గుర్తించి వాటికి అవసరమైన మానవ వనరులను అందించేలా యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలని, సదరు మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, మెప్మ , …
Read More »జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని, నిర్మాణ పనులు నిర్దేశిత గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, …
Read More »