– ఆధునిక చికిత్సలు, నవీన ఆవిష్కరణలపై వైద్య ప్రముఖుల ప్రసంగాలు – ప్రఖ్యాత ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం – యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యలమంచి సదాశివరావు – డయాబ్ ఎండో కాన్ 2024 బ్రోచర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీ ఆదివారం నాడు డయాబ్ ఎండో కాన్ 2024 వైద్య సదస్సును నిర్వహిస్తున్నట్లు యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ …
Read More »Daily Archives: October 25, 2024
అనధికార ఆక్రమణలను తొలగించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనధికార ఆక్రమణలను తొలగించేందుకు ప్రతి ఒక్క సెక్రటరీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలని, మున్సిపల్ మరియు ప్రభుత్వ స్థలాలను సంరక్షించుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో, నూతన భవనం లో గల సమావేశంలో ప్లానింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం లో అన్నారు. అనధికార ఆక్రమణలను అడ్డుకోవాలని కమిషనర్ అన్నారు. అనధికార బ్యానర్లు, హోర్డింగ్ లు ఎక్కడా లేకుండా చర్యలు …
Read More »కాలువ బండ్లను సుందరి కరించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కలువ బండ్ లో ఉన్న వ్యర్ధాలను తొలగించి అందమైన సుందర నందనవనంలో తయారు చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా మధురానగర్ వద్ద ఏలూరు కెనాల్ బండ్ ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు. ఏలూరు కాలువ ఇరువైపులున్న బండ్లలో ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ వేసి, మొక్కలు నాటి సుందరీకరించమని అధికారులను ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు …
Read More »అమరావతికి రైల్వే లైన్ రాష్ట్రానికి భారీ ప్రోత్సాహం :ఎంపి కేశినేని శివనాథ్
-ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు లకు ధన్యవాదాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రమంత్రి వర్గంలో ఏపీకి ప్రాధాన్యత కల్పిస్తూ అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినందకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు, ఇందుకోసం కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల …
Read More »వక్ఫ్ పరిరక్షణ మహాసభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ పరిరక్షణ మహాసభ నవంబర్ 3వ తేదీన ఆదివారం సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.30 గంటల ముప్పై నిమిషాల వరకు విజయవాడలోని కుమ్మరిపాలెం ఈద్గా మైదానంలో మహాసభ జరుగుతుంది. వక్ఫ్ పరిరక్షణ మహాసభను జయప్రదం చేయాలని వక్ఫ్ పరిరక్షణ మహాసభ కన్వీనర్ సయ్యద్ లుఖ్మాన్ ఫార్ఖలీత్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం …
Read More »జిల్లాలో అక్టోబర్ 29 నైపుణ్య గణన శిక్షణ
-30 రోజుల పాటు సచివాలయ సిబ్బందిచే నైపుణ్య గణన -సమన్వయ శాఖల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమ కార్యాచరణ -జాయింట్ కలెక్టరు ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అక్టోబరు 29 నుంచి నైపుణ్య గణన 30 రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజులపాటు నైపుణ్య గణన చేపట్టనున్నట్లు …
Read More »కూటమి ప్రభుత్వంలో గుడులకు, గోవులకు రక్షణ లేకుండా పోయింది
-గోశాల కూల్చివేతపై మల్లాది విష్ణు ఆగ్రహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మధురానగర్ యు.వి.నరసరాజురోడ్డులో వీఎంసీ అధికారులు కూల్చివేసిన గోశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో దౌర్జన్యంగా గోశాలను కూల్చివేయడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ, ఇరిగేషన్ అధికారుల నిర్వాకానికి ఆవులన్ని గాయపడ్డాయని.. ఆకలితో మండుటెండలో అలమటిస్తున్నాయని మండిపడ్డారు. గోమాత సకల దేవతా స్వరూపమని.. …
Read More »డయేరియా తో ఒక్కరు కూడా చనిపోలేదు
-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దాచేపల్లి, పల్నాడు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీ 12వార్డు అంజనాపురం కాలనీలో మంచినీటి పైపులైను పనులను పరిశీలించిన అనంతరం డయేరియా బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ డయేరియా తో ఒక్కరు కూడా చనిపోలేదని, అంజనా పురం లో ఏ ఒక్కరూ చనిపోలేదని, కేవలం కడుపులో నొప్పితో 17 మంది చేరారని, ఇతర అనారోగ్య కారణాలతో ఇద్దరు మరణించారని, …
Read More »ఎలైట్ తెలుగు బ్రాహ్మిన్స్ ఉచిత నేత్ర వైద్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎలైట్ తెలుగు బ్రాహ్మిన్స్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం జరిగింది. శుక్రవారం సత్యనారాయణపురం, గాయత్రి కన్వెన్షన్ హాల్‌నందు ప్రజల కోసం సేవా దృక్పదంతో ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎలైట్ తెలుగు బ్రాహ్మిన్స్ జనరల్ సెక్రటరీ జి.అశ్వినికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జి.అశ్వినికుమార్ మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అనే సిద్దాంతంతో ప్రకృతి వైపరీత్యాలలోనే కాకుండా ఎన్నో సందర్భాలలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించామని గతంలో 5 వేల వరద బాధిత …
Read More »అర్హులైన వారందరికీ దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
-ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆథార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు -ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం పై భారం -అయిల్ కంపెనీలకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లను 29 న చెక్కు రూపేణా చెల్లింపు -ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్ ప్రారంభం, 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ -గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో డెలివరీ -గ్యాస్ సిలిండ్ డెలివరీ …
Read More »