తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ (ఈసిఎల్) కంపెనీ కి సంబంధించిన పలు అంశాలపై తగు చర్యలు నిబంధనల మేరకు చేపట్టాలని సంబంధింత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వారికి సంబంధించిన పలు అంశాలపై కంపెనీ ప్రతినిధులు సురేష్ ఖండేల్వాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, ఎస్ఈ తెలుగు …
Read More »Monthly Archives: October 2024
వాల్మీకి మహర్షి మహనీయులు, ఆదర్శనీయులు
–ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తి దాయకం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకి మహర్షి ఆదికవి, మహాకవి మహనీయులు అని, వారి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తి దాయకం అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా, జెసి శుభం బన్సల్ తో కలిసి …
Read More »రూ.99 మద్యం షురూ
-సోమవారం నాటికి 20,000 కేసులకు చేరుకోనున్న సరఫరా -ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్దాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్దలు ఆంధ్రప్రదేశ్ లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయన్నారు. గురువారం నాటికి పదివేల …
Read More »India Unveils Key Guidelines to Advance Indian Carbon Market at Hyderabad Workshop
-Laying the Foundation for a Robust Carbon Market -New Guidelines: Compliance and Verification Frameworks -Looking Ahead: Building a Sustainable Future Hyderabad, Neti patrika prajavartha : In a significant step toward combating climate change, India has introduced two critical guidelines by the Bureau of Energy Efficiency (BEE). These guidelines the Detailed Procedure for Compliance Mechanism and the Accreditation Procedure and Eligibility …
Read More »అనాధ పిల్లలకు ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్
కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను గుర్తించి వారికి ఆధార కార్డులు, ఆర్ఫన్(అనాధ) సర్టిఫికెట్ల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన పెనమలూరు మండలం కానూరులోని జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పిల్లల సంరక్షణ సంస్థలు, బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, బాల కార్మికులు, పిల్లల సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ సంస్థల్లో …
Read More »తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్
తాడిగడప (పెనమలూరు), నేటి పత్రిక ప్రజావార్త : అధికారులందరూ సమిష్టిగా పనిచేస్తూ తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఉదయం పెనమలూరు మండలం, తాడిగడపలోని బందరు రోడ్డు ప్రధాన రహదారి పక్కన ఉన్న ద్వారక హోటల్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ పెనమలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బోడే ప్రసాద్ తో కలసి తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన సమస్యలను …
Read More »కేడీసీసీ బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర, మంచి పేరు ఉంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేడీసీసీ బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర, మంచి పేరు ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన మోపిదేవిలో 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన భవనాన్ని మంత్రివర్యులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మేనేజరు, స్ట్రాంగ్, …
Read More »యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు…
గుడ్లవల్లేరు(కౌతవరం), నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు సాధించి, పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి రెవెన్యూ మంత్రి గురువారం కౌతవరంలో …
Read More »పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నివారణలో ఎటువంటి లోపం ఉండకూడదని గురువారం ఉదయం పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అజిత్ సింగ్ నగర్, బుడమేరు వంతెన, ఇందిరా నాయక్ నగర్ పరిసర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుడమేరు కెనాల్ బండ్ పరిశుభ్రపరిచి, బుడమేరు కాలువలో ఉన్న గుర్రపు డెక్కలను తీసి ప్రజలకు ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసేలా చర్యలు …
Read More »మహర్షి వాల్మీకి ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో గురువారం ఉదయం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వాల్మీకి రామాయణంగా పేరు గాంచిన వాల్మీకి మహర్షిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందని, ఈ తరం విద్యార్థిని, విద్యార్థులకు …
Read More »