Breaking News

Daily Archives: November 6, 2024

ఏపీ డ్రోన్ పాలసీకి ఆమోదం.. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం

-ఏపీ డేటా సెంటర్ పాలసీ&సెమీకండక్టర్డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీలకు ఆమోదం.. -ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) బిల్లు-2024 ముసాయిదాకు ఆమోదం.. -సీఆర్డీఏ సహజ పరిది అయిన 8,352 చ.కి. కు పునరుద్దరించేందుకు గ్రీన్ సిగ్నల్. -2014-19 నాటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం.. కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ. -జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సు 60 నుండి 61కి పెంపు -కుప్పంఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) పునరుద్ధరణ.. -పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) ఏర్పాటు.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తే.దీ.06.11.2024న బుధవారంరాష్ట్రముఖ్యమంత్రి …

Read More »

శాసన వ్యవస్థకు పారదర్శకతే ప్రాణమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పారదర్శకతే శాసన వ్యవస్థను న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు భిన్నంగా నిలుపుతోందని అన్నారు. రాజ్యాంగం మరియు సభ నియమాలు శాసన వ్యవస్థ పనితీరులో దాపరికానికి తావు లేకుండా చేశాయి. ప్రజలు చట్టసభ కార్యకలాపాలను పరిశీలించి, తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించడం పారదర్శకతకు పునాదిగా నిలుస్తుంది. ఈ పారదర్శకతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ చట్టసభలు ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నాయని స్పీకర్ తెలిపారు. సిడ్నీలోని 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో “ఉత్తమ విధానాల అమలు …

Read More »

ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి

-రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -మంత్రి ఫరూక్ ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ పేషి లో ఆంగ్లో-ఇండియన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం …

Read More »

ఆర్ & బీ కాంట్రాక్ట్ బిడ్ లకు అర్హత కాల పరిమితి 5 నుంచి 10 ఏళ్లకు పెంచుతూ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిర్ణయం

-మంత్రి నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి ఆర్ & బీ కాంట్రాక్టర్లకు ఊరట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అందరికీ మేలు చేసే విధంగా 5 ఏళ్ల బ్లాక్ పీరియడ్ కాల పరిమితిని 10 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలా లేదు.. దీనికి ప్రధాన …

Read More »

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలి… : మోటూరి శంకర్ రావు

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అభ్యర్దిత్వాన్ని బలపరచాలని ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు విన్నవించారు. నరసరావుపేటలోని జిల్లా టిడిపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మోటూరి శంకరరావు మాట్లాడుతూ 15 సంవత్సరాలు సర్వీస్‌ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని …

Read More »

పార్టీ పటిష్టతకు మరింత కృషి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. భుజాన ఎత్తుకున్న జెండాను దింపకుండా పాటుపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 29వ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకునేలా జగనన్న ఐదేళ్ల పరిపాలన కొనసాగించారని ఈ సందర్భంగా …

Read More »

కాలుష్య రహిత నగరానికై యూనిడో ప్రతినిధులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహితం నగరంగా విజయవాడ ను మార్చేందుకు సహాయపడుతున్న యూనిడో ప్రతినిధులతో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఎస్టీపీల లో జరుగుతున్న అభివృద్ధి పనులను చర్చించారు, వాడుక నీటి శుద్ధతపై నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలు, యూనిడో నిధులతో …

Read More »

ఆహ్లాదకరమైన వాతావరణన్ని పార్కులలో కల్పించండి

-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గదిలో ఉద్యానవనాలపై పార్క్ సూపర్వైజర్లతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, నిరంతరం పార్క్ లో ఉన్న హరితాన్ని పర్యవేక్షిస్తుండాలని, పరిశుభ్రతలో ఎటువంటి …

Read More »

బెంజ్ సర్కిల్ వద్ద గల గ్రీనరీ పనులను వేగవంతం చేయండి

-కాటాను ఒక నెలలో అందుబాటులోకి తీసుకురండి -అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ వద్దగల ఫ్లైఓవర్ కింద జరుగుతున్న సుందరీకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆటోనగర్, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రజల రాకపోకలకు …

Read More »

కాలువల్లో వ్యర్ధాలు వేయకుండా చూసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం బోటుపైన బందరు కాలువ పర్యటించి, కాలువలో ఉన్న వ్యర్ధాలను పరిశీలించారు. కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, కాలువల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాలువల్లో గుర్రపుడెక్కలు పెరగకుండా,ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి అని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, అధికారులను ఆదేశించారు.

Read More »