Breaking News

కాలువల్లో వ్యర్ధాలు వేయకుండా చూసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం బోటుపైన బందరు కాలువ పర్యటించి, కాలువలో ఉన్న వ్యర్ధాలను పరిశీలించారు. కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, కాలువల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాలువల్లో గుర్రపుడెక్కలు పెరగకుండా,ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి అని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *