Breaking News

Daily Archives: November 25, 2024

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

-హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించి, కాపాడేలా చర్యలు -ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు -రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు -పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం -సమావేశంలో పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ, పర్యటక, ఆర్. అండ్ బి. శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక …

Read More »

ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి

-ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయండి -అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వన్య ప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓ వైపు… మరో వైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్య ప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు, ప్రాణాలకు విఘాతం లేకుండా వన్య ప్రాణులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ …

Read More »

సకాలంలో రైతన్నలకు ఎరువులు

-జాప్యం లేకుండా పూడికతీత పనులు -వేగవంతంగా కొత్త, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురవ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండలంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందుకున్న అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1 కోటి పైగా చెక్కులు అందజేసిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్

బల్లికురువ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అద్దంకి నియోజకవర్గం లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 33 మందికి రూ. 28 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 22 మందికి రూ. 83 లక్షలకు పైగా ఎల్ఓసీలు …

Read More »

నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కుమార్తె వివాహా రిసెప్ష‌న్ కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజరై నూత‌న దంపతులైన అంజలి బిర్లా, అనీష్‌ ల‌ను శుభాకాంక్ష‌లు తెలిపి ఆశీర్వ‌దించారు. . రాజ‌స్థాన్ లో న‌వంబ‌ర్ 12వ తేదీ అంజలి బిర్లా, అనీష్ ల‌కు వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఓం బిర్లా సోమ‌వారం ఢిల్లీ లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు.

Read More »

ఎపిలో ప్ర‌సాద్ ప‌థ‌కం కింద ఎంపికైన దేవ‌స్థాన వివ‌రాల‌పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో ప్ర‌సాద్ ప‌థ‌కం కింద ఆమోదం పొందిన ప్ర‌స్తుత ప్రాజెక్టుల ప‌రిస్థితి, వాటికి మంజూరు చేసిన నిధులు, వినియోగం పై పూర్తి వివారాలు, అలాగే ప్ర‌సాద్ ప‌థ‌కం కింద కొత్త ప్ర‌తిపాద‌న‌లు ఆమోదం తెలిపారా? లేదా ప‌రిశీల‌న‌లో వున్నాయా అనే విష‌యం తెలపాలంటూ ప‌లు ప్రశ్నలు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, క‌ర్నూల్ ఎంపి బస్తిపాటి నాగరాజు, కియోంజర్ ఎంపి నబ చరణ్ మాఝీ, కుషి నగర్ ఎంపి విజ‌య్ కుమార్ దూబే …

Read More »

గ‌త ఐదేళ్లలో ఎన్.పి.సి.ఎ కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివ‌రాల‌పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల పర్యావరణ వ్యవస్థల సంరక్షణ జాతీయ ప్రణాళిక (NPCA) కింద పునరుద్ధరించబడిన వెట్లాండ్స్ ( చిత్తడి నేలలు) , సరస్సుల సంఖ్య వివ‌రాలు, అలాగే గత ఐదేళ్లలో ఈ ప్రణాళిక కింద ఆంధ్రప్రదేశ్‌కు ఏడాది వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు తెలపాల‌ని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, హిందూపురం ఎంపి బి.కె. పార్ధసారథి, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు, విజ‌య‌న‌గ‌రం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు లతో కలిసి సోమ‌వారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో …

Read More »

జ‌గ‌న్ త‌ప్పు చేయ‌క‌పోతే అమెరికా వెళ్లి నిరూపించుకోవాలి : మాజీ ఆర్టీసీ ఛైర్మ‌నో గోనె ప్ర‌కాశ్ రావు

-అదానీ కేసులో జ‌గ‌న్ త‌ప్పించుకోలేడు -మీడియా స‌మావేశంలో గోనే అదానీ, జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్‌లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ లంచం ఇచ్చిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాక‌పోతే వైసిపి ఎమ్మెల్యే జ‌గ‌న్ అమెరికా వెళ్లి అక్క‌డ కోర్ట్ లో నిజం నిరూపించుకోని రావాల‌ని మాజీ ఆర్టీసీ ఛైర్మ‌న్ గోనె ప్ర‌కాశ్ రావు డిమాండ్ చేశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో అమెరికా న్యూయార్క్‌లో నమోదైన …

Read More »

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పార్వతిపురం మన్యం జిల్లా, బొబ్బిలి లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 09 గంటల వరకు ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు, వై రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పార్వతిపురం మన్యం జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్రావు, సెక్రెటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ శంకర్రావు, …

Read More »

బొండా ఉమ అభినందన సభ-సన్మానం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బొండా ఉమ అభినందన సభ-సన్మానం గాంధీనగర్ లో  సోమవారం విజయవాడ గాంధీనగర్ “G-3” సినిమా ధియేటర్  (రాజ్ యువరాజ్ ) వద్ద గల మా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మరియు NDA కూటమి నేతల ఆశీస్సులతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియమించిన సందర్భంగా  టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా శ్రమిస్తున్న ప్రజా నాయకులు …

Read More »