విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుఫున సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే యుజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డి.ఆర్.యు.సి.సి) మెంబర్ గా నియమితులైన పోలిశెట్టి లక్ష్మి సత్యనారాయణ శ్రేష్టి ఎంపి కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యకార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు …
Read More »Daily Archives: November 30, 2024
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఎపిశాక్స్ ఆద్వర్యంలో హెచ్.ఐ.వి పై అవగాహనా శిభిరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఎయిడ్స్ నివారణా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎపిశాక్స్) ఆదేశాలనుసారంగా దిశ (డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజి ఫర్ హెచ్.ఐ.వి/ఎయిడ్స్) ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్ లో రొండు చోట్ల హెచ్.ఐ.వి పై ఐ.ఈ.సి క్యాపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎయిడ్స్ నియంత్రణా అధికారిణి డాక్టర్ జి.ఉషారాణి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో యన్.టి.ఆర్ మరియు గుంటూరు జిల్లాల పర్యవేక్షణా అధికారి జాన్సన్ పర్వవేక్షించారు. ఈ సందర్భంగా …
Read More »బేతు రామమోహన్ ను ఘనంగా సన్మానం చేసిన ఉదయ భాను
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామాయణపు సాంబయ్య, పెన్నేరు దామోదర్, రాజనాల బాబ్జి, డి.సుబ్రహ్మణ్యం, మాదాసు శ్రీను ఆద్వర్యం లో శనివారం వడ్డేశ్వరం మామిడి తోట లో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ యన్.టి.ఆర్, జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరైనారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామమోహన్ ను ఉదయ భాను శాలువా కప్పి ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా …
Read More »బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు పట్టణంలోని కె.వి. స్టేట్ హోం మరియు బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించారు. ముందుగా ప్రకాష్ నాగర్ లోని కె.వి. స్టేట్ హోం ను సందర్శించి అక్కడ వసతులని పరిశీలించారు. ఆ తరువాత బాల సదనమును సందర్శించి చిన్నారులతో మాట్లాడరు. వారికి అక్కడ ఏ విధమైన అసౌకర్యం ఉన్న తెలియజేయాలన్నారు. అనంతరం ఉద్యోగినుల వసతి గృహమును సందర్శించి వసతులను పరిశీలించారు. ఆ …
Read More »హెల్మెట్ ధారణ భారం కాదు.. మన బాధ్యత
-జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు గజిల్లా కోర్ట్ ఆవరణలో “రోడ్డు ప్రమాదాల నివారణ” మరియు “హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత” పై కోర్ట్ సిబ్బంది కి విజ్ఞాన మరియు అవగాహనా సదస్సు నిర్వహించారు. రాజమహేంద్రవరం లో వివిద బ్యాంకుల సహకారం తో హెల్మెట్ లేకుండా …
Read More »రోడ్ల పై ఆరబెట్టిన ధాన్యం తక్షణం మిల్లులకు తరలించాలి…
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల పై ఆరబెట్టిన ధాన్యం తక్షణం మిల్లులకు తరలించాలని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం కలెక్టరు ఆదేశాల మేరకు పెరవలి , ఉండ్రాజవరం మండలాల పరిధిలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా మేనేజర్ టి రాధిక వివరాలు తెలియ చేస్తూ, జిల్లా యంత్రాంగం పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపట్టే నేపథ్యంలో రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు …
Read More »అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవము
-డిసెంబర్ 2 వ తేదీ ఓపెన్ కేటగిరి విభాగంలో క్రీడా పోటీలు -డి ఎమ్ ఎమ్ శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 3 వ తేదీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవము సంధర్భముగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ది అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో గల విభిన్న ప్రతిభావంతుల కేటగిరి కింద ఆసక్తీ కలిగిన …
Read More »కార్యకలాపాలు నిర్వహించని బోట్స్ మ్యాన్ సొసైటి ల అనుమతులు రద్దు చేయాలి
-అనుమతులు పొందిన సొసైటి ల కార్యకలాపాలు పై 48 గంటల్లో నివేదిక అందజేయాలి -రీ టెండర్ ప్రక్రియ పై ఎస్ వో పి అనుసరించి చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసిల్టేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో త్రవ్వకాలు జరిపే విధానం ఉండాలనీ, ఇందులో ఎటువంటి విచలనం (diviation ) లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, డి ఎల్ ఎస్ ఎ ఛైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరు …
Read More »నేడు (డిసెంబర్ 1) ‘ప్రపంచ ఎయిడ్స్ దినం
-రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు -హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ -బాధితుల్లో అత్యధికులు మహిళలే -హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులకు పింఛను, ఉచితంగా మందులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబర్ 1న ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం “హక్కుల మార్గాన్ని అనుసరించడం – నా ఆరోగ్యం, నా హక్కు” నేపథ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో …
Read More »