Breaking News

Daily Archives: December 5, 2024

ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

-నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు -26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ -పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష -రాష్ట్రంలో ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు -నేటికి 1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్లు చెల్లింపులు -గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ -ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

బాపట్ల,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లు గురువారం బాపట్లకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళితో కలిసి బాపట్ల మున్సిపల్ …

Read More »

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం

-అంతర్జాతీయస్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ -ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకారం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ …

Read More »

కియా పనితీరు భేష్

-మంత్రి వాసంశెట్టి సుభాష్ -కియా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం మంత్రి సవితమ్మ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : కియా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కార్మిక ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయడం ఎంతో అభినందనీయమైనదని రాష్ట్ర కార్మిక పరిశ్రమలు బాయిలర్స్ ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య సంరక్షణ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తొలిసారి కార్మిక శాఖ మంత్రిగా పెనుగొండ ఎర్ర మంచు ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల …

Read More »

జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం వేమూరు నియోజక వర్గoలోని జంపని గ్రామంలోని వరి కల్లాలను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 15 వేల ఎకరాలలో వరి పంటలు సాగు చేశారని ఇప్పటివరకు 9వేల ఎకరాల్లో …

Read More »

14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు

-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. సాగునీటి సంఘాలకు …

Read More »

మహిళలు మరియు బాలల భద్రత మరియు రక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, బాలల భద్రత వారి రక్షణే ప్రధాన ధ్యేయంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యాల నుండి వచ్చిన మరియు వివిధ రకాల హింసలకు గురవుతున్న మహిళలు మరియు బాలల భద్రత కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీఎ. సూర్య కుమారి, IAS అన్నారు. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన …

Read More »

భవాని దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్ ను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.21.12.2024 తేదీ నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.25.12.2024 తేదీన జరుగు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ఇరుముళ్లను (దీక్షా విరమణ) సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దేవస్థాన అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారులతో కలిసి భవాని …

Read More »

బడి పండుగతో విద్యార్థులకు జరిగే మేలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించనున్న బడి పండుగతో ఒనగూరే ప్రయోజనాలేమిటో తల్లిదండ్రులకు ప్రభుత్వం వివరించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తల్లిదండ్రుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని.. ఇప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ఎవరిని మోసం చేయటానికని సూటిగా ప్రశ్నించారు. నూతన విద్యా విధానం కోసం గత …

Read More »

యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం

–కార్యకర్తకు ల్యాప్‌టాప్‌ అందచేసిన గద్దె క్రాంతికుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వ హాయంలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కుమారుడు గద్దె క్రాంతి కుమార్‌ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులు రూ 40 వేలతో కోనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌ను గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్‌లోని కనకాల దుర్గాభవానీకి గద్దె క్రాంతికుమార్‌ అందచేశారు. ఈ సందర్భంగా …

Read More »