Breaking News

Daily Archives: December 5, 2024

షెడ్ లోని వాహనాల డ్రైవర్ల రోజువారి పనివిధానం పై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లోని డ్రైవర్లు అంకిత భావంతో విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు గురువారం స్థానిక కెవిపి కాలనిలోని జిఎంసి వెహికల్ షెడ్ ని విభాగాధిపతులతో కలిసి పరిశీలించి, షెడ్ లోని వాహనాల డ్రైవర్ల రోజువారి పనివిధానం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డ్రైవర్ల హాజరుని పరిశీలించి, ప్రతి …

Read More »

గ్రీన్ గుంటూరు గా ఉండేలా పార్క్ అధికారులు, కార్మికులు కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పార్క్ లు, ప్రధాన, అంతర్గత రహదారులు పచ్చదనంతో గ్రీన్ గుంటూరు గా ఉండేలా పార్క్ అధికారులు, కార్మికులు కృషి చేయాలని, హార్టికల్చర్ సిబ్బంది ఇతర విధుల్లో ఉంటే వారిని వెంటనే వెనక్కు పిలిచి విధులు పార్క్ ల విధులు కేటాయించాలని నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఏడిహెచ్ ని ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో ఏడిహెచ్ శ్రీనివాసరావుతో కలిసి నగరంలో పచ్చదనం పెంపు, కార్మికుల …

Read More »

పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్ కి నోటిసు ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకు త్రాగునీటిని అందించడానికి ప్రతిపాదించిన గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు అత్యవసరమని, అగ్రిమెంట్ మేరకు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్ కి నోటిసు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమిషనర్ గారు గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు, తక్కెళ్లపాడులో పంపింగ్ లైన్ మీద ఏర్పడిన లీకును పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం, కానూరు గ్రామంలోని మురళీ రిసార్ట్స్ లో ఊర్జావీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గురువారం సాయంత్రం ఆయన కానూరులోని మురళి రిసార్ట్స్ లో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

రాజమండ్రీ అర్బన్ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కె.హర్షవర్థన్..

-ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి రాజమండ్రీ అర్బన్ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కె.హర్షవర్థన్.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతరం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్లు పోలైన బ్యాలెట్ బాక్సు లను భద్రపరిచేందుకు సిద్ధం చేసిన మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్ , …

Read More »

గుర్రపుడెక్కతో తయారైన కళాకృతులకు ప్రోత్సాహం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కాలువలు, చెరువుల్లో పెరిగే నాచురకం మొక్క గుర్రపుడెక్కతో తయారైన కళాకృతులకు ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మండల సమైక్య సభ్యులకు భరోసా కల్పించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో లేపాక్షి, ఆప్కో స్టోర్ ప్రతినిధులు, మచిలీపట్నం మండల సమైక్య సభ్యులతో సమావేశమై గుర్రపుడెక్కతో చేస్తున్న వస్తువుల తయారీ, వాటి మార్కెటింగ్ పై వారితో చర్చించారు. ఈ క్రమంలో ఆయన వారు తయారు చేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈనెల 7వ తేదీన పండుగ వాతావరణం లో మెగా పేరెంట్స్ డే నిర్వహణ

-పేరెంట్స్ తప్పనిసరిగా హాజరు కావాలి -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈనెల 7వ తేదీ మెగా పేరెంట్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ మీకోసం హాలులో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 1363 పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే విద్యార్థి ఏ సబ్జెక్టులో బాగా చదువుతున్నది, ఏ సబ్జెక్టులో …

Read More »

రెవిన్యూ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం ఆర్డీవోలు తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓ లు, వీఆర్వోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్ డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ …

Read More »

ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ, రెవెన్యూ శాఖ సిబ్బంది, అధికారులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి తహసిల్దార్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా …

Read More »

స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు

-స్వచ్ఛత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలన్స్  అవసరం – పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత వైపు సాంకేతిక అడుగులు వేస్తూ,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ సర్వేలన్స్ అవసరంఅని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో స్వచ్ఛ విజయవాడ కొరకు సాంకేతిక నిపుణులతో సమావేశం …

Read More »