విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న క్రిస్టమస్ సందర్భంగా మొగల్రాజపురంలోని ఫాతిమా దేవాలయం ఆర్ సి యమ్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఫాథర్ యమ్.ప్రకాష్ ఆధ్వర్యంలో ఉత్పాహంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫాథర్ యమ్.ప్రకాష్ మాట్లాడుతూ.. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతో సెమి క్రిస్మస్ అన్నారు. క్రిస్మస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారాని అన్నారు. ఈ చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయని చిన్నారులను అభినందించారు. …
Read More »Daily Archives: December 9, 2024
ఆర్ కృష్ణయ్య కు ఘనస్వాగతం
-కృష్ణ య్య కు సభ్యత్వ కార్డు, రాజ్యసభ బి ఫాం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన ఆర్.కృష్ణయ్య విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నాయకత్వంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, ముని సుబ్రహ్మణ్యం ఇతర నాయకులు సాదర ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ …
Read More »కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన టి.డి.పి. యాప్ ను చురుగ్గా వినియోగిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ఒక డిజిటల్ సైనికుడిలా నిరంతరం శ్రమించిన ఏడుగురు పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులను అందజేసింది. సదరు గిఫ్టు పాకెట్లను అడపా శివనాగేంద్రారావు, మాదల రాజ్యలక్ష్మి, బొల్లా ధన్యశ్రీ, పెరసాని వసంత్, వి.ఎం.ఎస్.రావ్, కొత్తా మురళి, కోగంటి రాంబాబులకు కార్యకర్తలకు సోమవారం నాడు విజయవాడ తూర్పు కార్యాలయమునందు శాసనసభ్యులు గద్దె రామమోహన్ అందజేసి, వారందరికీ అభినందనలు తెలియజేశారు.
Read More »దివ్యాంగుల సమస్యలను ముఖ్యమంత్రికి వివరిస్తా
–దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం –తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్వాంగుల ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వాటిలో సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో రాష్ట్ర వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 32వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అతిధిగా హజరయ్యారు. …
Read More »45 రోజుల్లో భూ సమస్యల అర్జీలకు పరిష్కారం
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -దొరసానిపల్లిలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి -భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు -ప్రజా సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం చూపొద్దు -అధికారులతో మంత్రి సవిత -రాయలసీమ ద్రోహి జగన్ : మంత్రి సవిత ఫైర్ కడప/ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, 45 రోజుల్లో వినతులకు పరివష్కారాలు చూపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి …
Read More »5 ఏళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
-జగన్ పై మంత్రి సవిత ఫైర్ -5 నెలల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం -చిన్న చెప్పల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి సవిత కడప/కమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త : 33 మంది ఎంపీలతో 333 సార్లు ఢిల్లీ వెళ్లింది బాబాయ్ హత్య కేసు, ఇతర కేసుల నుంచి తప్పించుకోడానికేనని, గడిచిన 5 ఏళ్లలో కేంద్ర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని జగన్ పై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ …
Read More »గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మతు పనులను మరింత వేగవంతం చేయాలన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-రోడ్ల మరమ్మతుల పనుల ప్రగతిపై ఆర్ & బీ శాఖ అధికారులతో మంత్రి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం -మరమ్మతు పనుల్లో వెనుకబడ్డ డివిజన్ అధికారులపై కఠిన చర్యలుంటాయన్న మంత్రి -వారాల వారీగా టార్గెట్ ఫిక్స్ చేసుకోని పనులు చేయాలని అధికారులకు సూచన -ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దన్న మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా రహదారుల మరమ్మతు పనులను మరింత ముమ్మరం చేయాలని ఆర్ & బీ శాఖ …
Read More »రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు.. అర్జీలపై అక్కడికక్కడే పరిష్కార చర్యలు
-భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు.. -ఇప్పటివరకు (09.12.2024) 1,012 రెవెన్యూ సదస్సులు నిర్వహించిన ప్రభుత్వం.. -ఇప్పటివరకు (09.12.2024) రెవెన్యూ సదస్సులకు హాజరైన 62,868 మంది ప్రజలు.. -ఇప్పటివరకు 19,403 అర్జీలు/ఫిర్యాదుల స్వీకరణ.. 170 సమస్యలకు తక్షణ పరిష్కారం.. -నాలుగో రోజు రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న మంత్రి సవిత, పలువురు ఎమ్మెల్యేలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భూ సమస్యలను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు పెద్దఎత్తున వినతులు/ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సదస్సులు …
Read More »AIIMS, మంగళగిరితో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 9 డిసెంబర్ 2024న, APSWREI సొసైటీ, తాడేపల్లి, పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటి దశగా జోన్ కు పది పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 అంబేద్కర్ గురుకులాలలో అడోలసెంట్ హెల్త్ (ప్రాజెక్ట్ BHEEM-Building Healthy Environment and Empowering Adolescents) సాంకేతిక సహకారం కోసం AIIMS, మంగళగిరితో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (MoA) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా, APSWREIS సెక్రటరీ, వి.ప్రసన్న వెంకటేష్, ఐఏఎస్, విద్యార్థుల శారీరక మరియు మానసిక శ్రేయస్సు పరంగా కౌమార ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, కౌమారదశలో …
Read More »రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ కార్డు అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత / ఆధారం అనే విదానానికి స్వస్తి పల్కి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ద్వారా రేషన్ బియ్యం దోపిడీని నియంత్రిచవచ్చని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ …
Read More »