Breaking News

Daily Archives: December 30, 2024

డిసెంబరు 31 కి పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు పూర్తి

– 2,36,927 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.101 కోట్ల 93 లక్షల 56 వేలు మేర పంపిణి – 9041 క్లస్టర్ ఏరియాలో 5158 మంది పిడివో ల ద్వారా పెన్షన్ పంపిణీ – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 2025 నెల ఒకటో పంపిణీ చెయ్యవలసిన 2,36, 927 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 న పంపిణి చేసేందుకు ప్రత్యేక దృష్టి …

Read More »

కలక్టరేట్ పిజిఆర్ఎస్ లో 120 అర్జీలు స్వీకరణ  కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించే అర్జీ దారులు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావడం గమనించనట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డీ ఆర్వో టి సీతారామ మూర్తి, సిపివో ఎల్. అప్పలకొండ, డిఎల్డివో లు రాజమండ్రీ పి. వీణా దేవి, కొవ్వూరు శ్లివారెడ్డి, ఇతర …

Read More »

బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరమని, ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే వ్యక్తుల పై కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాజానగరం మండలం కొ త్తతుంగపాడు గ్రామంలో బాల్యవివాహం జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన …

Read More »

ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు 31వతేదీ ఆఖరి రోజు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు మంగళవారం (31వతేదీ) ఆఖరి రోజు అని గుంటూరు నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి అయిన కుల గణన జాబితాలను ఈ నెల 26న నగరంలోని 206 వార్డ్ సచివాలయాల నోటీసు బోర్డ్ ల్లో సందర్శనార్ధం ప్రకటీంచామని తెలిపారు. నగర ప్రజలు సర్వే రిపోర్ట్ లోని తమ వివరాలు సరిగా ఉన్నాయో, …

Read More »

శానిటరీ ఇన్స్పెక్టర్ల బదిలీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటరీ డివిజన్లను 22నుండి 32కి పెంపు చేసి, దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నఇన్స్పెక్టర్లను కూడా డివిజన్ల మార్పు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెరిగిన గుంటూరు నగర పరిధి దృష్ట్యా, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 22 శానిటరీ డివిజన్లను 32 డివిజన్లుగా పెంపు చేశామన్నారు. అలాగే దీర్ఘ కాలంగా ఒకే …

Read More »

డయల్ యువర్ కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. …

Read More »

ప్రజారోగ్య కార్మికులు ప్రజారోగ్య విధుల్లోనే ఉండాలి…కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య కార్మికులు ప్రజారోగ్య విధుల్లోనే ఉండాలి…కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు నగరాన్ని స్వచ్చ, సుందర నగరంగా తీర్చిదిద్దుకోవడానికి స్వచ్చ సర్వేక్షణ్, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లు జరుగుతున్నాయని, సూపర్వైజర్ల హోదాలో, డెప్యుటేషన్ పేరుతో ఉన్న 103 మంది ప్రజారోగ్య కార్మికులను కేవలం పారిశుధ్య పనులకే వినియోగించుకునేలా వారి డెప్యుటేషన్ రద్దు చేసి, పారిశుధ్య పనులకు డివిజన్లు కేటాయించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

క్రీడలను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టేబుల్ టెన్నిస్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన హాసిని చదువులోను ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ లో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో అండర్-19, అండర్-17, ఉమెన్స్ విభాగాల్లో ప్రతిభచాటి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పి.హాసినిని సోమవారం కమిషనర్  తమ క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలను ప్రతి …

Read More »

ఫిబ్ర‌వ‌రి 28లోగా త‌ప్ప‌నిస‌రిగా లైఫ్ స‌ర్టిఫికేట్లు స‌మ‌ర్పించాలి

– ఖ‌జానా కార్యాల‌యాల్లో అందుబాటులో ప్ర‌త్యేక కౌంట‌ర్లు – ఎన్‌టీఆర్ జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారి ఎ.ర‌వి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగం చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛ‌నుదారులు త‌మ వార్షిక జీవ‌న ప్ర‌మాణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని (లైఫ్ వెరిఫికేష‌న్ స‌ర్టిఫికేట్‌) జ‌న‌వ‌రి 1 నుంచి ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా స‌మ‌ర్పించాల‌ని ఎన్‌టీఆర్ జిల్లా ఖ‌జానా, అకౌంట్స్ అధికారి ఎ.ర‌వి సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. త‌మ వార్షిక జీవ‌న ప్ర‌మాణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని జీవ‌న్ …

Read More »

NTR జిల్లా లో మొత్తం RSK లు -157

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొత్తం పండిన పంట హెక్టార్లు – 35,416 హెక్టార్లు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ధాన్యం దిగుమతి అంచనా సుమారు -2,36,803 MTs ధాన్యము కొనుగోలు టార్గెట్ -1,00,000 MTs జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు తిరువూరు డివిజన్ లో RSKs @ PPC ధాన్యము కొనుగోలు కేంద్రాలు తేదీ- 01.11.2024 మరియు నందిగామ, విజయవాడ డివిజన్ నందు తేదీ- 05.11.2024 నా ప్రారంభమయ్యాయి. గోనె సంచులను ఈ క్రింది విధముగా వివిధ డివిజన్ …

Read More »