తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి. 1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ. FRL :- 697.14 మీ. 2) గోగర్భం డ్యామ్ :- 2894 …
Read More »Monthly Archives: December 2024
వరద ఆర్థిక సహాయ అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం..
-తహసీల్దార్ ఎం.సూర్యారావుపై శాఖాపర చర్యలకు -కలెక్టర్ డా. జి.లక్ష్మీశా ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరద ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహకారానికి సంబంధించి అర్జీల విచారణలో బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు ప్రాథమికంగా తేలడంతో విజయవాడ నార్త్ తహసీల్దార్ ఎం.సూర్యారావుపై శాఖాపర చర్యలకు వీలుగా అభియోగాలు మోపేందుకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలిచ్చారు. బుడమేరు వరదలతో ముంపు ప్రభావానికి గురయ్యామని.. తమకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందలేదంటూ విజయవాడ నార్త్ మండల పరిధిలోని దాదాపు 500 మంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »లోక్ నాయక్ పౌండేషన్ నుండి ప్రతి ఏటా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులు
-పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -విజయవాడలో ఘనంగా నార్ల వెంకటేశ్వరరావు 116వ జయంతి వేడుకలు -ముగ్గురు పాత్రికేయిలకు ఒక్కొక్కరికీ రూ.50వేలు నగదు పురస్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయ జగత్తు దృవతార దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందించనున్నట్లు పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. పత్రికా సంపాదకీయలను ఒక ఉద్యమంగా, సామాజిక సంస్కరణలకు స్పూర్తిగా ఉపయోగించిన నార్ల, పత్రికా సమాజానికి దిక్సూచి వంటి వారని కొనియాడారు, …
Read More »కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు
-బియ్యం దందాకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్ పని చేస్తోంది -కాకినాడ సీ పోర్టులో 41.12 శాతం వాటా ఎలా దక్కించుకున్నారో తెలియాలి -కె.వి.రావు కుటుంబాన్ని బెదిరించి వాటా రాయించుకున్నారు -జి.ఎం.ఆర్. నుంచి కాకినాడ ఎస్.ఈ.జడ్ లాక్కున్నారు -గత ప్రభుత్వ పాలనలో కాకినాడ పోర్టులోకి ఎవర్నీ అడుగుపెట్టనీయలేదు -మానస సంస్థకు కాకినాడ పోర్టులో 7 ఎకరాలు ఎలా కేటాయించారు? -గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతులు -బియ్యం స్మగ్లింగ్ కోసం దేశ భద్రతనూ రిస్క్ లో పెట్టారు …
Read More »ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి
– డాక్టర్. ఏ. సిరి, ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి హెచ్‌ఐవీని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్. ఏ. సిరి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్. ఏ. సిరి మాట్లాడుతూ రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్ బారిన …
Read More »ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారము ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, భగత్ సింగ్ రోడ్, జి ఎస్ రాజు రోడ్, పాతపాడు, నూజివీడు రోడ్, సింగ్ నగర్ కండ్రిక ప్రాంతాలు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను ఆదేశించారు. 64వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలన్నీ కల్పించాలని, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా శుద్ధమైన త్రాగునీటి సరఫరా …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »