Breaking News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భముగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిని అనుసరించి ప్రాజెక్ట్ నిర్మాణం పనులను చాలా ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి స్పీల్ వే ని ఆసక్తిగా పరిశీలించి స్వయంగా తన సెల్ ఫోన్ లో ఆ చిత్రాలను బందించారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *