-అధికారులు ఇప్పటికే నిర్దేశించుకున్న పనులు కాలవ్యవధి కంటే ముందే పనులు పూర్తి కావాలి -భూసేకరణ కి చెందిన పనులు జూన్ 2026 నాటికి పూర్తి చెయ్యాలి -భూసేకరణ కోసం సమర్ధవంతమైన అధికారిని నియమించడం జరుగుతుంది – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ఒక ఐకానిక్ ప్రోజెక్ట్ గా ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావాల్సి అవశ్యకత ఉందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని సమావేశ …
Read More »Tag Archives: polavaram
పోలవరం ప్రాజెక్ట్ ను 2026, అక్టోబర్ నాటికి పూర్తిచేసేందుకు దశలవారీ లక్ష్యాల కార్యాచరణ విడుదల
-పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళు -పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజల జీవనాడి -2025, ఏప్రిల్ నాటికి 16, 400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలనీ లక్ష్యం -ఆర్ అండ్ ఆర్ 2026 నాటికి పూర్తి చేయాలనీ ప్రణాళిక సిద్ధం,-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏలూరు/ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితులలోనూ 2026, అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులపై అధికారులతో …
Read More »పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భముగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిని అనుసరించి ప్రాజెక్ట్ నిర్మాణం పనులను చాలా ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి స్పీల్ వే ని ఆసక్తిగా పరిశీలించి స్వయంగా తన సెల్ ఫోన్ లో ఆ చిత్రాలను బందించారు.
Read More »పోలవరం విషయంలో జగన్ చేసింది క్షమించరాని నేరం
-ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది -అసమర్థ, అహంకార నిర్ణయాలతో పోలవరాన్ని సర్వనాశనం చేశారు -2019 నాటికి 72 శాతం పూర్తిచేశాం… నేడు అంతా అగమ్యగోచరం -డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలకు జరిగిన నష్టం సరిదిద్దాలంటే కనీసం 4ఏళ్లు పడుతుందంటున్నారు -ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేయని తప్పులేదు…జరగని నష్టం లేదు -ఈ ఘోర తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారో కూడా తేలాలి -సిఎం హోదాలో పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు నాయుడు తొలి పర్యటన -క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు…
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం పోలవరం ప్రాజెక్ట్ కు శనిలా వెంటాడుతోందని రాష్ట్ర వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే సమయానికి పోలవరం పనులు, తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిని నాడు-నేడు విధానంలో అధికారులకు, పాత్రికేయులకు ప్రాజెక్ట్ సైట్ లో పర్యటించి తెలియజేసారు. అనంతరం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో పాత్రికేయులతో మంత్రి రాంబాబు మాట్లాడుతూ దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి …
Read More »కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం వైయస్ జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలన…
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ఆయన శుక్రవారం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీ సందర్శించి నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తొలుత 1970 దశకంలోనే ప్రతిపాదించినా, …
Read More »తాడువాయి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కేంద్రం కాలనీ సందర్శన…
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో, అనంతరం తాడువాయి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కేంద్రం కాలనీని సందర్శించడం జరిగింది. మంగళవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యటించి ఇరిగేషన్, మెగా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై …
Read More »శివరాత్రి వేడుకలలో పోటెత్తిన భక్తులు…
పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం పట్టిసంలో శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలలో భక్తులు అత్యంత శ్రద్ధ భక్తులతో తెల్లవారుజాము నుంచే పొట్టేత్తారు. రెవెన్యూ, పోలీసు, మత్స్య, అగ్నిమాపక, ఆర్ అండ్ బి, విద్యుత్తు, పంచాయతీ తదితర శాఖల అధికారులు మూడు షిఫ్ట్ లలో విధులను నిర్వర్తిస్తున్నారు. పట్టిసం శివరాత్రి వేడుకల ఛైర్మన్ గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై వి ప్రసన్న లక్ష్మీ, పోలవరం డిఎస్పీ కె. లతా కుమారి …
Read More »నిత్యాన్నదాన కార్యక్రమంలో హుకుంపేట జమిందార్ కుటుంబం
-86 సంవత్సరాలుగా నిరాఘాటంగా కొనసాగింపు పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరచంద్ర సరస్వతి.. వారి ఆదేశాలతో 1936 వ సంవత్సరంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని హుకుంపేట జమిందార్ హోతా సీతారామ శాస్త్రి తెలిపారు. శ్రీవీరేశ్వరస్వామి దేవస్థానం ప్రాస్టిత్యం యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు కంకణ బద్ధులు కావాలని హోతా వీరభద్రయ్య కి దిశానిర్దేశం చేశారు. తదుపరి కాలంలో నిత్యున్నదనాన్ని ఆయన కుమారుడు హుకుంపేట జమిందార్ హోతా శివరామశాస్త్రి కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం హుకుంపేట జమిందార్ హోతా సీతారామశాస్త్రి …
Read More »శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
-తొలిపూజ చేసిన ఆలయ ధర్మకర్త కంచర్లకోట వీరభద్రరావు పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, స్వామి వారి సమక్షంలో పూజాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఆ దేవదువుణ్ణి ప్రార్దించినట్లు ఆయన తెలిపారు. దేవస్థానం పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో పోలవరం శాసన సభ్యులకి స్వాగతం పలికారు. మంగళవారం తెల్లవారుజామున పట్టిసం లో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్త, …
Read More »
Prajavartha Online Telugu News