పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి విచ్చేసే భక్తులకు త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. మంగళవారం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని దర్శించుకుని పూజలు నిర్వహించిన కలెక్టర్ అనంతరం మెరుగైన ఏర్పాట్లు విషయం పై భక్తులను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలు గా కరోనా నేపథ్యంలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే …
Read More »Tag Archives: polavaram
భక్తులకు భద్రత తో కూడి త్వరితగతి దర్శనం కల్పించాలి…
పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి దర్శనానికి వొచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. సోమవారం పట్టిసం లో శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలలో విధుల్లో చేరిన అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ వారికి కేటాయించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి …
Read More »భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యడం జరిగింది…
పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి దర్శనానికి వొచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జాయింట్ కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రతి శాఖ వారికి కేటాయించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించ వద్దని శాసన సభ్యులు తెల్లం బాలరాజు కోరారు. శనివారం స్థానిక పట్టిసం గ్రామంలో శివరాత్రి వేడుకలు నిర్వహణపై సహాయ కలెక్టర్ రాహుల్ కుమార్, ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఇతర శాఖల అధికారులు, తదితరులతో జేసి సమీక్ష సమావేశం …
Read More »శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి వొచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి… : ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ
పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టవలసి ఉందని, సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై వి ప్రసన్న లక్ష్మీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పట్టిసం ఫెర్రీ పాయింట్ వద్ద శివరాత్రి వేడుకలు నిర్వహణపై అధికారులు, తదితరులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అత్యంత జాగ్రత్తగా …
Read More »పోలవరం ప్రాజెక్టు పరిశీలించి, పనుల పురోగతిపై సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమీక్ష…
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు పరిశీలించి, పనుల పురోగతిపై సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తో కలిసి క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించారు. ముందుగా స్పిల్ వే, గేట్ల పనితీరును, ఎగువ కాఫర్ డ్యామ్, ఫిష్ లాడర్ , దిగువ కాఫర్ డ్యామ్ పనులను అధికారులు పరిశీలించారు. గతంలో గోదావరి కి వరద జలాలు స్పిల్వే ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు …
Read More »పోలవరం లో గోదావరికి హారతి
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం 6/30 గంటలకు పోలవరం స్పిల్‌వే ఎగువన గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, ఈఈలు ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి, డీఈఈలు లక్ష్మణ్, నాయుడు, శ్రీనివాస్ ఎంఈఐఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read More »పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలి….
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఆర్ధిక అంశాల పరిధికి లోబడి పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితులకు కాలనీలను పకడ్బందీగా పూర్తి చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ ఆర్, ఐ టి డి ఏ, తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును …
Read More »జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం
-పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్ష పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలవరం ప్రోజెక్టు సమావేశ మందిరంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజిన్ రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా …
Read More »వైద్యం, వైద్య సేవలు, విద్యా విధానం , ఉపాధిహామీ, తదితర అంశాలపై సమీక్ష…
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏజెన్సీ పరిధిలో వైద్య, విద్యా, ఉపాధి హామీ అవకాశాలు కల్పన కోసం ప్రణాళికలు అమలులో అధికారులు సమన్వయంతో పనిచెయ్యల్సి ఉందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యం, వైద్య సేవలు, విద్యా విధానం , ఉపాధిహామీ, తదితర అంశాలపై ఐటిడిఎ పరిధిలో కలెక్టర్ పిఓ ఐటిడిఎ ఓ.ఆనంద్, ఆర్డీఓ కె. ప్రసన్న లక్ష్మీ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, …
Read More »
Prajavartha Online Telugu News