Breaking News

పోలవరం లో గోదావరికి హారతి

పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సాయంత్రం 6/30 గంటలకు పోలవరం స్పిల్‌వే ఎగువన గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, ఈఈలు ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి, డీఈఈలు లక్ష్మణ్‌, నాయుడు, శ్రీనివాస్‌ ఎంఈఐఎల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *