Breaking News

ముర్రు పాలు బిడ్డలకు తొలి టీకా… : మంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో తల్లి పాలు బిడ్డకు దూరం అవుతున్నాయని, ఈ కారణంగానే శిశువులు చిన్నతనం నుండే అనేక రుగ్మతల కు గురవుతున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.తానేటి వనిత అన్నారు. గోపాలపురం ఏ.యం.సి. కార్యాల యంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి వనిత గోపాలపురం , శాసన సభ్యులు తలారి వెంక ట్రావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లా డుతూ తల్లి పాలు శ్రేష్ఠం అని తల్లు లు తప్పని సరిగ్గా తల్లి పాలు పిల్లలకు ఇవ్వాలన్నారు. ప్రీ స్కూల్ లో వున్న విద్యార్ధుల కు నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్ధుల వుజ్వల భవిష్యత్తు కు పునాది వేసినట్టు అవుతుం ది అన్నారు. ప్రీ స్కూల్ ఏగ్జిబి షన్ ను పరిశీలించారు.12 మం ది పిల్ల ల తల్లులకు దుస్సాలు వాలు కప్పి సన్మానాలుచేశారు. పిల్లలకు పాలివ్వడం వల్ల అం దం కోల్పోతామన్న అపోహలు చాలా మందిలో ఉన్నాయన్నా రు. ఈ విషసంస్కృతిని పట్ట ణాల నుంచి పల్లెలకు ఎగ బా కింది అన్నారు. శిశువు కు సరి పడా పోషక పదార్థాలు, కాల్షి యం, మాంసకృత్తులు, విటమి న్లు, ఐరన్‌ వంటి పలు పోషకా లు ఉన్న ముర్రుపాలు నేటి తరం శిశువులు నోచుకోవ డం లేదు అన్నారు. పనిఒత్తిడి, ఉద్యోగం, సంపాదన, రోజు రోజుకు మారుతున్న జీవన శైలి కారణాలతో నేటితరం తల్లులు డబ్బా పాలను ఆశ్రయిస్తున్నా రు అన్నారు. ఈ విధానానికి చెక్‌ పెట్ట డానికి ప్రభుత్వం ఐసీ డీఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆగస్టు1 నుంచి7వరకు తల్లి పాల వారోత్సవాలు నిర్వ హిస్తు న్నామన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజె క్టుల ఆధ్వర్యంలో తల్లిపాల ప్రా ముఖ్యతను ఇంటింటికి తిరిగి వివరిన్చడం జరుగుతోంది అ న్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అంగ న్వాడీ, ఏఎన్ఎమ్, ఆశా కార్య కర్తల తో కూడిన బృందా లు సందర్శించడం జరుగు తోం ది అన్నారు. ఇంటింటి సందర్శ నలో వారికి పౌష్టికాహారం అం దజేసే విషయంలో తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతోంది అని అన్నారు. తల్లి ముర్రుపాలను శిశువులకు ఇవ్వడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.యం.సి. ఛైర్మెన్, జీ. జనార్ధన్ రావు, ఇళ్ళ భాస్కర రావు, యం.డి. ఓ. శ్రీదేవి, తాహిశిల్దార్ రత్న మణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *