Breaking News

9 మందికి కారుణ్య నియామకాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కారుణ్య నియామకాల క్రింద 9 మందికి నియామక పత్రాలు అండ జేశారు.
1. ఆర్. వెంకట సుబ్బారావు, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ సెకండరి హెల్త్ డిపార్ట్మెంట్
2. ఎం. శ్యామ్ కుమార్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్
3. ఎం. సంజయ్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్
4. వి.షారోన్ బాబు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్
5. బి. విజయ్ కుమార్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, పోలిస్ డిపార్ట్మెంట్
6. జే నాగేంద్ర బాబు , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, పోలిస్ డిపార్ట్మెంట్
7. సి.హెచ్ అనిల్ కుమార్, జూనియర్ ఆడిటర్, స్టేట్ ఆడిట్
8. దేవరపల్లి యోగేష్ , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ల్యబార్ డిపార్ట్మెంట్
9. పులి లక్ష్మయ్య, జూనియర్ ఆడిటర్, స్టేట్ ఆడిట్ లకు నియామక పత్రాలు అందజేసి విధులు అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *