Breaking News

శివాజీ వర్ధంతి వేడుకలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ యోధుడిగా భారత దేశ చరిత్రలో శివాజీ పేరు చిరస్మరనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు శివాజీ, టీడీపీ నాయకుడు వక్కలగడ్డ భాస్కరరావు, కూటమి నాయకులు, సుజనా మిత్ర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *