విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవ జీవన్ బాల భవన్ వారి ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ నెట్ ఈవెనింగ్ ట్యూషన్ టీచర్ కి హెల్త్ లిటరసీ ప్రాముఖ్యతపై ట్రైనింగ్ ప్రోగ్రాం నవ జీవన్ బాల భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవజీవన్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ రత్న కుమార్ టీచర్స్ ని ఉద్దేశించి ఆహారపు అలవాట్లు పరిశుభ్రత ఆరోగ్యంపై శ్రద్ధ అనారోగ్యానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. అలాగే రిసోర్స్ పర్సన్ క్లస్టర్ కోఆర్డినేటర్ బోడె ప్రసాద్ గారు టీచర్స్ కి హెల్త్ లెటర్స్ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి 1 జీవన విధానం శైలి రెండు సంక్రమణ వ్యాధులు అంటు వ్యాధులు మూడు మంచినీరు పారిశుద్ధ్యం మరియు శుభ్రత నాలుగు మాత మరియు శిశు ఆరోగ్యం అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నవజీవన్ సిబ్బంది జూన్ కో ఆర్డినేటర్ర్స్, ఎం రత్నం, పి రాఘవ కిరణ్ , సిహెచ్ సుకన్య, సిహెచ్ జ్యోతిక, టిటిసి టీచర్స్ 25 మెంబర్స్ పాల్గొనడం జరిగింది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …