నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వాంన్నే కార్యక్రమంలో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం రుస్తుంబాధ గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు తో ఏపీ సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, ప్రముఖ నాయకులు అధికారులు పార్టీ అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags narasaraopeta
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …